E-Paper
Advertisement

పోచారం సద్భావన టౌన్‌షిప్‌లో ‘రింబోలా రింబోలా’.. లెక్కలేని కండోమ్స్, ఆరుగురు అరెస్ట్

పోచారం సద్భావన టౌన్‌షిప్‌లో ‘రింబోలా రింబోలా’.. లెక్కలేని కండోమ్స్, ఆరుగురు అరెస్ట్
Advertisement

Hyderabad City: హైదరాబాద్ సిటీలో భారీ వ్యభిచారం రాకెట్‌ గుట్టుని రట్టు చేశారు పోలీసులు. పోలీసుల దాడుల్లో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఓ మైనర్ ఉన్నట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో కండోమ్స్ సీజ్ చేసినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో భారీ వ్యభిచారం రాకెట్  గుట్టు రట్టు-హైదరాబాద్‌ సిటీ మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని  భారీ వ్యభిచారం రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. పోచారం సద్భావన టౌన్‌షిప్‌లో ఓ ఫ్లాట్‌లో ఆకస్మికంగా దాడి చేశారు పోలీసులు.  పక్కా సమాచారంతో శనివారం రాత్రి సోదాలు చేశారు. ఆ ఫ్లాట్‌లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేల్చారు.

Advertisement

పోలీసుల అదుపులో ఆరుగురు అరెస్ట్-ఈ ఘటనకు సంబంధించిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఓ మహిళను రక్షించినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో నిర్వాహకురాలు సహా ఐదుగురిని ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 17 ఏళ్ల  బాలుడి ఉన్నాడు. దాడి సమయంలో ఫ్లాట్‌లో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారని సమాచారం.

భారీగా కండోమ్స్, ఫోన్లు సీజ్-రూములను తనిఖీ చేయగా భారీగా కండోమ్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తనిఖీలలో భాగంగా మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో మణి-జితేంద్ర కలిసి ఐదు నెలల కిందట ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. అందులో వ్యభిచార కేంద్రాన్ని సీక్రెట్‌గా నిర్వహిస్తున్నట్లు తేలింది.

Advertisement

యాప్-వాట్సాప్ ద్వారా వ్యాపారం-ఇందుకోసం ఓ యాప్‌ ద్వారా కార్యకలాపాలు చేస్తున్నట్లు సమాచారం. కస్టమర్లకు వాట్సాప్ ద్వారా మహిళల ఫొటోలు పంపించడం వారిని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. యూపీఐ ద్వారా నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది.

ALSO READ: మేడ్చల్ కాంగ్రెస్‌లో సస్పెన్షన్ వేటు కలకలం.. పార్టీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు!

జూలై 11న అంటే రాత్రి రూ.1500 చెల్లించి మహిళలతో ఏకాంత సేవలు పొందేందుకు వచ్చారు పలువురు కస్టమర్లు. వారిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేశారు. అరెస్టయిన వారిని న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×