E-Paper
Advertisement

Fuel Prices: బిగ్ బ్రేకింగ్.. నాలుగోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Fuel Prices: బిగ్ బ్రేకింగ్.. నాలుగోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Advertisement

Fuel Prices: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు లీటర్ పెట్రోల్ పై రూ.2.84, డీజిల్ పై రూ.2.86 చొప్పున పెంచాయి. పెరిగిన ధరలు ఈరోజు ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పెంపు అనేది నాలుగోవారి ప్రభుత్వం పెంచింది. ఈ పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.58, డీజిల్ రూ.103.74, విజయవాడలో పెట్రోల్ రూ.117.19, డీజిల్ రూ.104.88కి చేరింది. కాగా ఇంధన ధరలు 10 రోజుల్లో 4సార్లు పెరగడం గమనార్హం. నాలుగో సారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుండే అమలులో వస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.73 కి చేరగా లీటర్ డీజిల్ ధర 103.82 నమోదు కానుంది.

Also Read: రాష్ట్రంలో జూన్ నెల నుంచి సర్కార్ జెట్ స్పీడ్.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్..?

Advertisement

దేశంలో డీజిల్ పట్రోల్ ధరలు పెరగడం వల్ల రవాణా రంగాలపై తీవక్ర ప్రభావం పడే అంవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరిగితే దీని ప్రభావం నేరుగా కూరగాయలు, పాలు, నిత్యావసం వస్థులవులపై తీంవ్ర ప్రభాంవం చూపుతుంది. ఇప్పటికే కేంద్రం మూడవ సారీ ఇంధన ధరలు పెంచడంతో సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందుల ఎదురవుతున్నాయి. కార్మికులు, ఆటో డ్రైవర్లు, లారీ యజమానులు, క్యబ్ డ్రైవర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు నాయకుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కరోనా కంటే డేంజర్ వైరస్… ఒకసారి చూస్తే అస్సలు వదిలిపెట్టరు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×