// // TSPSC : పేపర్ లీక్ కేసు.. సీబీఐకి ఇవ్వాలని పిటిషన్ .. హైకోర్టు స్వీకరణ.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

TSPSC : పేపర్ లీక్ కేసు.. సీబీఐకి ఇవ్వాలని పిటిషన్ .. హైకోర్టు స్వీకరణ..

TSPSC : పేపర్ లీక్ కేసు.. సీబీఐకి ఇవ్వాలని పిటిషన్ .. హైకోర్టు స్వీకరణ..
Advertisement

TSPSC : TSPSC కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సిట్ విచారణపై పిటిషనర్ అనుమానాలు వ్యక్తంచేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సీబీఐకి అప్పగించాలని కోరారు. కేసును సిట్‌ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.

TSPSC పేపర్‌లీక్ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్‌ ను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఇప్పటికే కేసులో 100 మందినిపైగా సిట్ అరెస్ట్‌ చేసింది. హైకోర్టులో బక్క జడ్సన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
సీబీఐతోనే నిష్పాక్షిక విచారణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×