// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌లోనే పంచాయతీ ఎన్నికలు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌లోనే పంచాయతీ ఎన్నికలు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతోన్న రిజర్వేషన్ల కోటా పరిమితిని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ ‌లో స్థానిక సంస్థలు  ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30 లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. […]

Student Denied Entry: గణేష్ మాల ధరించిన విద్యార్థులు.. అనుమతించని స్కూల్ యాజమాన్యం

Student Denied Entry: గణేష్ మాల ధరించిన విద్యార్థులు.. అనుమతించని స్కూల్ యాజమాన్యం

Student Denied Entry: యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఒక షాకింగ్ ఘటన ప్రస్తుతం వార్తల్లో సంచలనంగా మారింది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో గణేష్ మాల ధరించిన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం పనిష్మెంట్‌ ఇచ్చింది. తరగతి గదిలోకి అనుమతించకుండా, పిల్లలను బయట నిలబెట్టి, కాషాయ కండువాలతో లోనికి రానివ్వకుండా నిరాకరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పలువురు విద్యార్థులు ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్లారు. గణేష్ మాల ధరించడంతో యాజమాన్యం వారిని అడ్డుకుంది. తరగతి లోనికి […]

BRS MLAs Arrested: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి అరెస్ట్..
Bhimeshwara Temple: చెప్పులతో ఆలయ ప్రవేశం.. అన్యమతస్తులపై భక్తులు ఆగ్రహం.. ఎక్కడ అంటే?
ACB Raids: తహసీల్దార్ నివాసంలో ఏసీబీ సోదాలు.. రూ.5 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు!
TG Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ VS రేవంత్!
Hyderabad rains update: హైదరాబాద్ వర్షాల అలర్ట్.. మరికొద్ది గంటల్లో దంచుడే.. బయటికి వెళ్లొద్దు!
Telangana floods: 48 గంటల్లో 1,646 ప్రాణాలు సేఫ్.. ఈ అధికారులకు సెల్యూట్ కొట్టాల్సిందే!
Telangana floods: మీ రహదారులకు గండి పడిందా? రోడ్లు దెబ్బతిన్నాయా? వెంటనే ఇలా చేయండి!
Telangana Police: కుళ్లిన శవాన్ని మోసిన పోలీస్ అధికారి.. తెలంగాణలో హృదయాన్ని తాకిన ఘటన!
Telangana rains: భారీ వర్షాల దెబ్బ.. తెలంగాణలో భారీగా అంగన్వాడీ భవనాలకు నష్టం!
Vinayaka Chavithi: వినాయకుని పూజ కోసం రచ్చ.. ఏకంగా పూజారినే ఎత్తుకెళ్లారు!
Heavy Rains: బయటకు రాకండి.. మరో వారం రోజులు అత్యంత భారీ వర్షాలు..
KCR Meeting: శనివారం నుంచే తెలంగాణ అసెంబ్లీ.. కాళేశ్వరం నివేదికపై చర్చ, నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం!

KCR Meeting: శనివారం నుంచే తెలంగాణ అసెంబ్లీ.. కాళేశ్వరం నివేదికపై చర్చ, నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం!

KCR Meeting: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి హాట్‌హాట్‌గా సాగుతాయా? మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారా? కాళేశ్వరం రిపోర్టుపై సభలో చర్చ నేపథ్యంలో వస్తున్నారా? లేదా? కాకపోతే ఈ అంశంపై బాధ్యతలు హరీష్‌రావుకి అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో ఆ పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని ఇరుకునే పెట్టే అంశాలపై […]

Big Stories

Advertisement
×