// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Panchayat Elections: తెలంగాణ గ్రామాల్లో కొత్త నాయకత్వం.. హోరాహోరీగా సాగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికలు!

Panchayat Elections: తెలంగాణ గ్రామాల్లో కొత్త నాయకత్వం.. హోరాహోరీగా సాగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికలు!

Panchayat Elections: తెలంగాణలో పల్లె పోరు ముగియడంతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త నాయకత్వం కొలువుదీరింది. మొత్తం మూడు విడతల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. ముఖ్యంగా మూడో విడతలో 4,159 స్థానాలకు గాను మెజారిటీ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుని తన హవాను చాటుకుంది. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమైంది. బీజేపీ నిర్మల్ వంటి ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకోగా, స్వతంత్ర అభ్యర్థులు […]

Telangana BJP: ఇప్పుడు కాక ఇంకెప్పుడు?  మోడీ అక్షింతలు మారని నేతల తీరు!
Jhansi Reddy: పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డికి వరుస షాకులు.. దేవరుప్పులలో కాంగ్రెస్ రెబల్ ఘన విజయం
BRS On Mlas Defection: ఏకపక్షంగా స్పీకర్ తీర్పు.. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టుకెళ్తాం-బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS On Mlas Defection: ఏకపక్షంగా స్పీకర్ తీర్పు.. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టుకెళ్తాం-బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS On Mlas Defection: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాల్లేవని ఫిరాయింపుల పిటిషన్లు కొట్టివేశారు. స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని బీఆర్ఎస్ చెబుతోంది. స్పీకర్ తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్‌.. తమ వాదనలు పట్టించుకోకుండా ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని ఆరోపించారు. తీర్పు కాపీని అధ్యయనం చేసి హైకోర్టుకు వెళ్తామన్నారు. న్యాయపోరాటం చేస్తాం స్పీకర్‌ సింగిల్‌ లైన్‌ స్టేట్‌మెంట్‌తో […]

BRS vs Congress: స్పీకర్ తీర్పు రాజ్యాంగ విరుద్ధం.. రాహుల్ గాంధీ ‘రాజ్యాంగ రక్షణ’ నినాదం బూటకం: హరీశ్ రావు
Gitam University: గీతం ‘పవర్’ బకాయిలు @ 118 కోట్లు.. 20 ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోయినా చర్యలేవి?
Gram Panchayat Elections: సజావుగా ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికలు.. అధికారులకు మంత్రి సీతక్క అభినందనలు

Gram Panchayat Elections: సజావుగా ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికలు.. అధికారులకు మంత్రి సీతక్క అభినందనలు

Gram Panchayat Elections: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా, విజయవంతంగా ముగియడం రాష్ట్రానికి గర్వకారణమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలైన గ్రామస్థాయి ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తవడం ప్రజల విజ్ఞతకు, అధికార యంత్రాంగం నిబద్ధతకు నిదర్శనమని ఆమె అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది, జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బందికి […]

JAC Protest: శంషాబాద్ బచావో..చార్మినార్ హటావో.. జేఏసీ, విద్యార్థుల భారీ ర్యాలీ
TG Mlas Defection: ఆ ఎమ్మెల్యేలు సేఫ్.. అనర్హత పిటిషన్లు కొట్టివేత, స్పీకర్ కీలక నిర్ణయం
GHMC Delimitation: GHMC డీలిమిటేషన్‌పై ముగిసిన విచారణ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
Traffic Inspector Transferred: ఒక బిర్యానీ, రూ.10 వేలు లంచం.. జూబ్లిహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు

Traffic Inspector Transferred: ఒక బిర్యానీ, రూ.10 వేలు లంచం.. జూబ్లిహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు

Traffic Inspector Transferred: హైదరాబాద్‌లో అవినీతిపై కఠిన చర్యలకు సీపీ సజ్జనార్ మరోసారి శ్రీకారం చుట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సింగరావును తక్షణమే బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు సబ్‌ఇన్‌స్పెక్టర్ అశోక్, హోంగార్డ్ కేశవులు, కోర్టు కానిస్టేబుల్ సుధాకర్‌లను కూడా విధుల నుంచి తప్పిస్తూ బదిలీ వేటు పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో విధించిన చలాన్లను క్లియర్ […]

Warangal Congress Politics: వరంగల్ కాంగ్రెస్‌లో చిచ్చు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు అసమ్మతి వర్గం స్ట్రాంగ్ కౌంటర్
BRS vs Congress : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. బీఆర్ఎస్ ఈసారి షెడ్డుకేనా?

BRS vs Congress : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. బీఆర్ఎస్ ఈసారి షెడ్డుకేనా?

తెలంగాణలో మరోసారి ఎన్నికల కోలాహలం కనిపించనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు విడతలు సజావుగా జరిగాయి. బుధవారం మూడో విడత పోలింగ్ జరుగుతోంది. సాయంత్రానికల్లా ఫలితాలు సైతం వెలువడనున్నాయి.ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటినట్లు తెలుస్తున్నది. ఈనెల 11, 14న జరిగిన రెండు విడతల సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచులు అధికార పార్టీ బలపరిచిన క్యాండిడేట్స్ అని తెలుస్తుండగా..బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానానికి పరిమితం అయ్యింది.ఇక కమలం పార్టీ స్వతంత్రుల […]

Panchayat Elections: సైకిల్ మీద 148 కిమీలు ప్రయాణించి మరీ ఓటేసిన మాజీ సైనికుడు, సెల్యూట్ చేయాల్సిందే!

Big Stories

Advertisement
×