// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ అసెంబ్లీకి వస్తారో.. రారో చెప్పండి: హరీష్‌పై ఎంపీ చామల ఫైర్
Tigers Spotted: ఆదిలాబాద్ జిల్లాలో మూడు పులుల సంచారం.. ఆ గ్రామాల ప్రజలు జాగ్రత్త..
Police Dept: రక్షకులు భక్షకులుగా మారితే ఇలానే ఉంటది.. పోలీస్ శాఖలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కలకలం

Police Dept: రక్షకులు భక్షకులుగా మారితే ఇలానే ఉంటది.. పోలీస్ శాఖలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కలకలం

తెలంగాణ పోలీస్ శాఖలో ప్రస్తుతం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ పెను కలకలం సృష్టిస్తున్నాయి. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన రక్షకులే ఈ వ్యసనానికి బానిసలై ప్రాణాలు తీసుకోవడం, నేరాలకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా చోటుచేసుకున్న వరుస ఘటనలు పోలీస్ యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. గడిచిన కొద్ది రోజులుగా పోలీస్ శాఖలో బెట్టింగ్ మహమ్మారి ఎంతలా పాకిందో అర్థమవుతోంది. నిన్న హైడ్రా (HYDRAA) కమిషనర్ గన్‌మెన్ కృష్ణచైతన్య ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. అంతకుముందు సంగారెడ్డి […]

Minister Seethakka: గాంధీని మరోసారి హత్య చేశారు.. కేటీఆర్‌తో ‘ఫుట్‌బాల్’ ఎలా ఆడాలో సీఎంకు తెలుసు: మంత్రి సీతక్క ఫైర్
Jangaon: అంబులెన్స్ బెడ్‌పై నుంచే సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం.. జనగామ జిల్లాలో ఘటన

Jangaon: అంబులెన్స్ బెడ్‌పై నుంచే సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం.. జనగామ జిల్లాలో ఘటన

ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉంటానని.. గ్రామాభివృద్ధికి పాటుపడతానని ప్రజాప్రతినిధులు ప్రమాణం చేయడం ఆనవాయితీ. అయితే, జనగామ జిల్లాలో జరిగిన ఒక ప్రమాణ స్వీకారోత్సవం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా.. బాధ్యత పట్ల ఆ మహిళా సర్పంచ్‌కు ఉన్న అంకితభావాన్ని చాటిచెప్పింది. అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్‌కే పరిమితమైనా.. తన కర్తవ్యాన్ని విస్మరించకుండా అంబులెన్స్‌లోనే సర్పంచ్‌గా ప్రమాణం చేసి వార్తల్లో నిలిచారు. జనగామ మండలం వెంకిర్యాల గ్రామ సర్పంచ్‌గా గొల్లపల్లి అలేఖ్య ఎన్నికయ్యారు. అయితే.. దురదృష్టవశాత్తూ ప్రమాణ […]

KCR: ఇల్లు చక్కబెట్టుకుందాం.. BRSకు కేసీఆర్ రాం రాం?
Tiger: బాబోయ్‌ పెద్దపులి.. చిక్కదు.. దొరకదు
Congress vs BRS: సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో.. కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు

Congress vs BRS: సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో.. కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు

Congress vs BRS: వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో నిర్వహించిన సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవం.. ఊహించని రీతిలో హింసాత్మక ఘటనకు దారితీసింది. ప్రజాస్వామ్య పండుగలా జరగాల్సిన ఈ కార్యక్రమం.. రాజకీయ వర్గపోరుతో ఒక్కసారిగా రణరంగంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొదట కార్యక్రమం ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ, కొద్దిసేపటికే మాటల యుద్ధం మొదలైంది. […]

New Year Restrictions: హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. అర్ధరాత్రి 1 గంట వరకే పర్మిషన్!
Jupally Krishna Rao: దద్దమ్మ పాలన.. లెఫ్ట్ అండ్ రైట్.. ఇచ్చిపడేసిన జూపల్లి
Ponnam Prabhakar: తోలు తీస్తావా? పాక్ అనుకున్నావా! కేసీఆర్‌కు పొన్నం సాలిడ్ వార్నింగ్

Ponnam Prabhakar: తోలు తీస్తావా? పాక్ అనుకున్నావా! కేసీఆర్‌కు పొన్నం సాలిడ్ వార్నింగ్

Ponnam Prabhakar: గాంధీ భవన్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో.. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్ష పార్టీలపై, ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిజమైన న్యాయనిర్ణేతలని స్పష్టం చేస్తూ, ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి తెలిపారు. మేము ఏదైనా తప్పు చేస్తే ప్రతిపక్షంగా మాకు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి అని ఎన్నోసార్లు […]

Rachakonda CP Sudheer Babu: రాచకొండను ఎన్‌బీడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్‌గా మారుస్తాం: సీపీ సుధీర్ బాబు
KCR vs Revanth : చావు రాజకీయం.. సీఎం రేవంత్ సవాల్‌ను గులాబీ బాస్ స్వీకరిస్తారా?
Fake news on Revanth Reddy: ఫేక్ వార్తలు నమ్మొద్దు.. సీఎం పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు: ప్రభుత్వం స్పష్టం

Big Stories

Advertisement
×