// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Kodandaram: కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత.. మున్సిపల్ పొత్తుపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

Kodandaram: కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత.. మున్సిపల్ పొత్తుపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జనసమితి (TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, రాబోయే మున్సిపల్ ఎన్నికలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై సూటిగా స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పొత్తులపై ఇంకా తేలని నిర్ణయం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై కోదండరాం స్పష్టత […]

Social media fraud: రూ.26 వేలకే కారు.. ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్ట్ చేసిన వ్యాపారి.. చివరకు ఏమైందంటే..?
Kollapur: నాడు బానిస కూలీ.. నేడు గ్రామ ప్రథమ పౌరురాలు, 30 ఏళ్ల చీకటిని చీల్చుతూ ఎగిరిన ఆత్మగౌరవ జెండా!
CP Sajjanar: వీడియోలు తీయడం కాదు.. ప్రాణాలు కాపాడటం ముఖ్యం, రియల్ హీరోలను సత్కరించిన సీపీ సజ్జనార్
Harish rao : ఆ బడా కాంట్రాక్టర్ కోసమే హరీష్ పోరాటమా?
Hyderabad Police: 125 కేసుల నేరగాడికి చెక్.. హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి కేంద్ర గ్యాలంటరీ మెడల్!
Muncipolls : ఎన్నికలను లైట్ తీసుకోవద్దు… గెలిచే వారికే టికెట్స్..!

Muncipolls : ఎన్నికలను లైట్ తీసుకోవద్దు… గెలిచే వారికే టికెట్స్..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. ఎటూచూసిన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బిజీగా మారాయి. రిజర్వేషన్ల ప్రకారం వార్డుల వారీగా ఆశావహుల నుంచి అన్ని పార్టీలకు చెందిన ఎన్నికల ఇన్‌చార్జిలు దరఖాస్తులు సేకరిస్తున్నారు. అనంతరం వాటిని ఫిల్టర్ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత ఫైనల్ జాబితాను పార్టీల అధిష్టానాలకు ఎన్నికల ఇన్‌చార్జులు పంపించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వందకుపైగా మున్సిపల్ వార్డులు, 7 కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.నేడు లేదా రేపటిలోగా ఎన్నికల నోటిఫికేషన్ […]

Siddipet: దుబ్బాకలో రిపబ్లిక్ డే రసాభాస.. తలకిందులుగా జాతీయ జెండా.. రాజకీయ రణరంగంగా గాంధీ చౌక్!
Hyderabad Republic Day: రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రైజింగ్ తెలంగాణ-2047 కొత్త లక్ష్యాలు

Hyderabad Republic Day: రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రైజింగ్ తెలంగాణ-2047 కొత్త లక్ష్యాలు

Hyderabad Republic Day: తెలంగాణ ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రైజింగ్ తెలంగాణ-2047లో భాగంగా తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్‌, ఆ […]

Telangana RTC: హుస్నాబాద్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి బాటలు.. సీసీ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన
Hyderabad News: చీకటిని చీల్చుకుంటూ వెళ్ళిన రెస్క్యూ టీమ్.. మీరాలం చెరువులో గల్లంతైన కార్మికులు సేఫ్

Hyderabad News: చీకటిని చీల్చుకుంటూ వెళ్ళిన రెస్క్యూ టీమ్.. మీరాలం చెరువులో గల్లంతైన కార్మికులు సేఫ్

Hyderabad News: హైదరాబాద్‌ పాతబస్తీలోని మీరాలం చెరువు వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర ఆందోళన కలిగించింది. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం వచ్చిన తొమ్మిది మంది కార్మికులు చెరువు మధ్యలో చిక్కుకుపోవడంతో కలకలం రేగింది. పనులు ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వీరంతా గల్లంతయ్యారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన సుమారు తొమ్మిది మంది కార్మికులు మీరాలం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ పనుల నిమిత్తం ప్రతిరోజూ ఉదయం 8 […]

Sama Rammohan Reddy: కంటోన్మెంట్ విలీనం.. ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్షకు సామ రామ్మోహన్ రెడ్డి మద్దతు.. కేంద్రానికి డెడ్ లైన్!

Sama Rammohan Reddy: కంటోన్మెంట్ విలీనం.. ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్షకు సామ రామ్మోహన్ రెడ్డి మద్దతు.. కేంద్రానికి డెడ్ లైన్!

Sama Rammohan Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మీడియా & కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, కంటోన్మెంట్ ప్రాంత సమస్యలపై పోరాడుతున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీ (GHMC) లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు […]

Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు బంద్
Women Safety Telangana: హైదరాబాద్ షీ టీమ్స్ దూకుడు.. పోకిరీల గుండెల్లో వణుకు.. ఆడబిడ్డల జోలికొస్తే జైలు గతి!

Big Stories

Advertisement
×