// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Ponguleti Srinivas Reddy: ఏదులాపురం మున్సిపల్ పోరులో హస్తం దూకుడు.. బీ ఫాంలతో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం!
Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలు.. ఉపసంహరణకు చివరి ఛాన్స్, ఇకపై ఏకగ్రీవాలు షురూ!
Thorrur Municipality: తొరూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫాంముల పంపిణీ!

Thorrur Municipality: తొరూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫాంముల పంపిణీ!

Thorrur Municipality: పాలకుర్తి, స్వేచ్ఛ : తొరూరు మున్సిపాలిటీలోని 16 వార్డులకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు బీ–ఫాంములను అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు అభ్యర్థులకు బీ–ఫాంములను అందజేసి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను గడపగడపకు తీసుకెళ్లడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో […]

Mahabubabad Municipality: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార వాహనాలు రయ్ రయ్.. గెలుపు గుర్రాల కోసం విశ్వ ప్రయత్నాలు!

Mahabubabad Municipality: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార వాహనాలు రయ్ రయ్.. గెలుపు గుర్రాల కోసం విశ్వ ప్రయత్నాలు!

Mahabubabad Municipality:  మహబూబాబాద్ స్వేచ్ఛ:  కనీ విని ఎరుగని రీతిలో మహబూబాబాద్ మునిసిపాలిటీలో వినూత్న ప్రచార సాధనాలను కౌన్సిలర్లు వినియోగిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి ఎన్నికల్లో  వినియోగించినట్లుగానే ప్రచార సాధనాలను వినియోగించి వార్డుల్లో రయ్ రయ్ అంటూ అభ్యర్థుల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సోషల్ మీడియా లో వాట్సాప్, ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాల్లో తాము చేసే ప్రచారం, చేయదలచుకున్న అభివృద్ధిని వివరిస్తున్నారు. 17వ వార్డులో ప్రచారం మొదలైంది. ప్రచారంలో దూకుడు  మహబూబాబాద్ మున్సిపాలిటీ లోని 36 వార్డులకు  […]

CM Revanth Reddy: బీఫామ్ ఇచ్చిన వాళ్లను గెలిపించుకోవాల్సిందే.. నేడు ఇంచార్జ్ మంత్రులతో  సీఎం మీటింగ్!
Ponguleti Srinivas Reddy: పదేళ్లు పత్తాలేరు.. ఇప్పుడొచ్చి దండాలు పెడుతున్నారా? గులాబీ నేతలపై మంత్రి పొంగులేటి ఫైర్!
Collector Santosh: భూ భారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ సంతోష్!
Telangana Municipal Elections-2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. బోణీ కొట్టిన కాంగ్రెస్, పలుచోట్ల అభ్యర్థుల ఏకగ్రీవాలు

Telangana Municipal Elections-2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. బోణీ కొట్టిన కాంగ్రెస్, పలుచోట్ల అభ్యర్థుల ఏకగ్రీవాలు

Telangana Municipal Elections-2026: తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రధాన పార్టీలు. ఎలాగైనా మెజార్టీ వార్డులను కైవసం చేసుకోవాలిన ప్లాన్ చేస్తున్నాయి.  ఈ విషయంలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు రకరకాల వ్యూహాలను అవలంబిస్తున్నాయి. తాజాగా వార్డుల ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. ఇంతకీ ఎక్కడో తెలుసా? తెలంగాణలో వేడెక్కిన మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ మూడువార్డులను ఏకగ్రీవం చేసుకుంది. వాటిలో మెదక్‌, మహబూబ్‌నగర్‌, రామగుండం […]

Gajwel Collector: పిల్లల భోజనం, వసతి, చదువు విషయంలో రాజీ పడొద్దు :  కలెక్టర్ హైమావతి!
Ponguleti Srinivas Reddy: సంక్షేమానికి కేరాఫ్​ కాంగ్రెస్.. రెండేళ్ల లో మార్పు చూపించాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!

Ponguleti Srinivas Reddy: సంక్షేమానికి కేరాఫ్​ కాంగ్రెస్.. రెండేళ్ల లో మార్పు చూపించాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!

Ponguleti Srinivas Reddy: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేవలం రెండేళ్లలో తమ ప్రభుత్వం ప్రత్యేకమైన మార్పు చూపించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం అధికారం చేపట్టే నాటికి ఆర్ధిక పరిస్థితులు సంక్షోభంలో ఉన్నా ఒక్కో మెట్టును సరిదిద్దుతూ సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు.సీఎం రేవంత్ రెడ్డి విజన్ తో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్యం, గృహ నిర్మాణం, స‌న్న‌బియ్యం, రేష‌న్ కార్డులు, ఉపాధి క‌ల్ప‌న వ‌ర‌కు అన్ని […]

Medaram Jatara: మేడారం మహా జాతర ఖర్చు వెయ్యి కోట్లు!.. మద్యం, మాంసానికే రూ.400 కోట్లట!
Municipal Elections: మున్సిపల్ పోరులో ఊపందుకున్న బుజ్జగింపుల పర్వం..?

Municipal Elections: మున్సిపల్ పోరులో ఊపందుకున్న బుజ్జగింపుల పర్వం..?

Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ పోరులో.. ప్రధాన పార్టీల నుంచి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులుగా ఇద్దరి నుంచి నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం నల్గొండ కార్పొరేషన్ మినహా అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని మిర్యాలగూడ(Miryalaguda), హాలియా(halia), నందికొండ(Nandhikonda), దేవరకొండ(Dhevarakonda), చండూరు(Chanduru), చిట్యాల(Chityala) మున్సిపాలిటీల పరిధిలో పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పార్టీ అధినాయకత్వం నిమగ్నమైంది. ఈనెల 3వతేదీ మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ వేసిన అభ్యర్థులు ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది. బీఆర్ […]

Isnapur Municipality: ఇస్నాపూర్‌లో కౌన్సిలర్ అభ్యర్థి వినూత్న ప్రచారం.. ఇలా కూడా చేస్తారా..!
Road Safety: ఇంట్లో మీ కోసం ఎదురుచూసే వారున్నారు.. ఘోర ప్రమాద వీడియోతో హెచ్చరించిన సజ్జనార్

Big Stories

Advertisement
×