E-Paper
Advertisement
Damodar Raja Narasimha: వంద పడకల అసుపత్రిలో ఒక్క డాక్టరా?  వైద్య సిబ్బంది పనితీరుపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఫైర్

Damodar Raja Narasimha: వంద పడకల అసుపత్రిలో ఒక్క డాక్టరా? వైద్య సిబ్బంది పనితీరుపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఫైర్

Damodar Raja Narasimha: జోగిపేటలో డాక్టర్ల పనితీరుపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ (Damodar Raja Narasimha) ఆగ్రహం వ్యక్తం చేసారు.  జోగిపేటలోని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆసుపత్రిలోని వార్డుల్లోకి వెళ్లి స్వయంగా రోగులను ఆసుపత్రిలోని సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు విధులకు సరిగ్గా రావడంలేదని తెలుసుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆసుపత్రి నుంచే రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌కు ఫోన్‌ చేసారు. జోగిపేట […]

Hyderabad Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఈగల్ టీమ్ మెరుపు దాడి, టెక్నాలజీతో డ్రగ్స్ దందా!

Hyderabad Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఈగల్ టీమ్ మెరుపు దాడి, టెక్నాలజీతో డ్రగ్స్ దందా!

భాగ్యనగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాజాగా భారీ డ్రగ్ ముఠా గుట్టును ఈగల్ టీమ్.. గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. కొండాపూర్ ప్రాంతంలోని వెంకటరమణ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌పై ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రధాన నిందితుడు మురళీ కృష్ణం రాజుతో పాటు అతనికి సహకరిస్తున్న చిరంజీవి వర్మ.. హేమంత్ రాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 32 గ్రాముల […]

Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి ‘షాక్’.. పార్టీలో కొనసాగడంపై పునరాలోచన.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు!

Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి ‘షాక్’.. పార్టీలో కొనసాగడంపై పునరాలోచన.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు!

Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఆయన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. పార్టీ ఫిరాయింపులు, స్థానిక నాయకత్వ ప్రాధాన్యతపై ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న తనకు.. ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని జీవన్ రెడ్డి ఆవేదన […]

Aliabad Municipality: అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. చైర్మన్‌గా  శిరీష కృష్ణారెడ్డి ఎన్నిక

Aliabad Municipality: అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. చైర్మన్‌గా శిరీష కృష్ణారెడ్డి ఎన్నిక

Aliabad Municipality:  మేడ్చల్ బ్యూరో, స్వేచ్ఛ: చైర్మన్‌గా శిరీష కృష్ణారెడ్డి ఎన్నిక వైస్ చైర్మన్‌గా మాలతి మాధవ రెడ్డి ఏకగ్రీవం అలియాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్‌, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది.మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు 8 వార్డులు, బీఆర్‌ఎస్‌కు 7 వార్డులు, బీజేపీకి 3 వార్డులు, ఇండిపెండెంట్‌కు 1 వార్డు, బీఎస్పీకి 1 వార్డు ఉన్నాయి. చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి బీజేపీ, ఇండిపెండెంట్‌, బీఎస్పీ మద్దతు […]

Laptop Theft: HCUలో భారీ ల్యాప్‌టాప్‌ల చోరీలో షాకింగ్ ట్విస్ట్.. విద్యార్థులే దొంగలు!
Mallareddy: శివుని అనుగ్రహంతోనే ఎల్లంపేట మున్సిపాలిటీ కైవసం : మాజీ మంత్రి మల్లారెడ్డి

Mallareddy: శివుని అనుగ్రహంతోనే ఎల్లంపేట మున్సిపాలిటీ కైవసం : మాజీ మంత్రి మల్లారెడ్డి

Mallareddy: అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపేటతో పాటు మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలను చేజిక్కించుకునేందుకు పలు కుటిల ప్రయత్నాలు చేసిందని మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి (Mallareddy) ఆరోపించారు. ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన మాట్లాడారు. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని మల్లారెడ్డి విమర్శించారు. అయినప్పటికీ శివుడి అనుగ్రహం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో ఎల్లంపేట, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ కైవసం […]

Kadiyam Srihari: ఘనపూర్‌లో గెలిచిన కౌన్సిలర్లకు అండగా ఉంటూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తాం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Kadiyam Srihari: ఘనపూర్‌లో గెలిచిన కౌన్సిలర్లకు అండగా ఉంటూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తాం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Kadiyam Srihari: మెజారిటీ స్థానాలు గెలుచుకొని చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో మా బాధ్యత మరింత పెరిగిందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సోమవారం జరిగింది. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతో […]

Muduchintalapalli Municipality: మూడుచింతల పల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ ఘన విజయం
Gaddam Ananya: వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా స్పీకర్ కుమార్తె, పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం అనన్య

Gaddam Ananya: వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా స్పీకర్ కుమార్తె, పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం అనన్య

వికారాబాద్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె గడ్డం అనన్య మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 16న నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆమె పేరు ఒక్కటే నామినేషన్ రూపంలో రావడంతో అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించారు. 17వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన అనన్య ఇప్పుడు మున్సిపాలిటీకి నాయకత్వం వహించబోతున్నారు. ఎన్నికల అధికారి సుదీర్ సమక్షంలో గడ్డం అనన్య ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన […]

Asifabad Municipal: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో చేజారిన మున్సిపల్ పీఠం.. డీసీసీ అధ్యక్షురాలు ఇంటి వద్ద ఉద్రిక్తత!
Jewelry Theft: జాయాలుకాస్ షోరూమ్‌లో కిలో బంగారం చోరీ.. ఎలా దొరికాడో తెలుసా?
Paddy Bonus: రైతులకు వరం.. సన్న వడ్ల బోనస్ బకాయిలు రిలీజ్.. రూ.514 కోట్ల నిధులు విడుదల
Telangana Municipal: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. ఈ 11 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా

Telangana Municipal: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. ఈ 11 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ భరితంగా సాగిన మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు డిప్యూటీ చైర్‌పర్సన్ల ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. అయితే, పలు అనివార్య కారణాల వల్ల రాష్ట్రంలోని 11 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా ప్రకటించింది. మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసి, నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. వాయిదా పడిన మున్సిపాలిటీల జాబితా.. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ క్రింది […]

Bhatti Vikramarka: మున్సిపల్ పోరులో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. ఇది ప్రజా తీర్పునకు నిదర్శనం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Big Stories

Advertisement
×