E-Paper
Advertisement
Medchal News: మేడ్చల్‌లో  ఘనంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు
MP Chamala Kiran Kumar Reddy: ఎంపీ చామల మార్క్ పాలిటిక్స్.. పల్లా వ్యూహాలను చిత్తు చేసి పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్

MP Chamala Kiran Kumar Reddy: ఎంపీ చామల మార్క్ పాలిటిక్స్.. పల్లా వ్యూహాలను చిత్తు చేసి పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్

MP Chamala Kiran Kumar Reddy: జనగామ మున్సిపల్ పీఠం ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. నిన్నటి వాయిదా అనంతరం ఈరోజు తిరిగి ప్రారంభమైన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహకర్తగా వ్యవహరించి పక్కా ప్రణాళికతో మున్సిపాలిటీపై హస్తం జెండా ఎగురవేశారు. రాజకీయ సమీకరణాలు ప్రతిక్షణం మారుతున్న తరుణంలో కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపై నిలిచి విజయాన్ని దక్కించుకున్నాయి. మున్సిపల్ కౌన్సిల్‌లో […]

Minister Sridhar Babu: హైదరాబాద్ ను ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్ గా తీర్చిదిద్దుతాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
Cm Revanth : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
Dayakar Rao: నేను రాజకీయాల్లో ఉండాలా.. వద్దా..? కన్నీరు పెట్టుకున్న దయాకర్ రావు, అసలేం జరిగిందంటే..?

Dayakar Rao: నేను రాజకీయాల్లో ఉండాలా.. వద్దా..? కన్నీరు పెట్టుకున్న దయాకర్ రావు, అసలేం జరిగిందంటే..?

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగిన ఈ ప్రక్రియను చూస్తుంటే రాజకీయాల పట్ల విరక్తి కలుగుతోందని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ చూడని దారుణాలను ఇప్పుడు చూస్తున్నానని వాపోయారు. రాజకీయ విరక్తి కలిగిస్తోంది.. ఎర్రబెల్లి ఎన్నికల నిర్వహణ తీరుపై ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. […]

KCR Birthday Celebrations: ఘనంగా మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు..  ఆయన సేవలు చిరస్మరణీయం

KCR Birthday Celebrations: ఘనంగా మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు.. ఆయన సేవలు చిరస్మరణీయం

KCR Birthday Celebrations: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 72వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గుండ్లపోచంపల్లి డివిజన్ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యాలయం ప్రాంగణంలో కేసీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధన నుంచి […]

Telangana: ఢిల్లీకి తెలంగాణ సర్కార్.. హస్తినలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రుల బృందం కీలక భేటీ!
Warangal Municipal Election: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. 12 మున్సిపాలిటీల్లో హస్తం హవా!
Congress : ఫుల్‌జోష్‌లో హస్తం నేతలు.. మరో ఎన్నికకు సిద్ధమా?
Kalvakuntla Kavitha: ప్రజా భవన్ ఎదుట కవిత ఆందోళన.. ఎందుకంటే?
GHMC: జీహెచ్ఎంసీ సిబ్బందికి పెరిగిన పనిభారం.. లబోదిబోమంటున్న ఉద్యోగులు
TG Heavy Rainfall: రెయిన్ అలర్ట్.. తెలంగాణలో ఆ మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!
Manikonda News: మణికొండని చుట్టుముట్టిన వాటర్.. అపార్ట్‌మెంట్ల సెల్లార్లు మునక, అర్ధరాత్రి ఏం జరిగింది?

Manikonda News: మణికొండని చుట్టుముట్టిన వాటర్.. అపార్ట్‌మెంట్ల సెల్లార్లు మునక, అర్ధరాత్రి ఏం జరిగింది?

Manikonda News: హైదరాబాద్ సిటీకి వచ్చే తాగునీటి పైపు లైన్లను వాటర్ విభాగం మరమ్మతులు చేస్తోంది. ఏం జరిగిందో తెలీదుగానీ అర్ధరాత్రి మణికొండలోని పలు అపార్టుమెంట్లను వాటర్ చుట్టుముట్టింది. అపార్టుమెంటు సెల్లార్లు ముగినిపోయాయి. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. మణికొండని చుట్టుముట్టిన వాటర్ హైదరాబాద్‌ సిటీలోని మణికొండ ప్రాంతంలోని పలు కాలనీలను నీరు ముంచెత్తింది. అర్ధరాత్రి మణికొండలో భారీ పైప్‌లైన్‌ పగిలిపోయింది. దీంతో పలు కాలనీల్లోకి నీరు వచ్చి చేరింది. సింగూరు నుంచి హైదరాబాద్‌కు […]

Medak Municipality: ఢిల్లీలో కయ్యం గల్లీలో స్నేహం.. ఇదేం విచిత్ర రాజకీయం: పద్మ దేవేందర్ రెడ్డి

Medak Municipality: ఢిల్లీలో కయ్యం గల్లీలో స్నేహం.. ఇదేం విచిత్ర రాజకీయం: పద్మ దేవేందర్ రెడ్డి

Medak Municipality: స్వేఛ్చ బ్యూరో: ఢిల్లీలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు వైరమున్న మెదక్ బల్దియాలోకాంగ్రెస్, బిజెపి, బీఎస్పీ సహకరించుకోవడం. అనైతిక చర్య అని మాజీ డిప్యూటీ స్పీకర్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నిత్యం కాంగ్రెస్, బిజెపి నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుంటూ.. మెదక్ మున్సిపల్ పోరులో ఇరు పార్టీలు సహకరించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మరోసారి మెదక్ ప్రాంత ప్రజలను […]

Big Stories

Advertisement
×