E-Paper
Advertisement
Harish Rao: కాంగ్రెస్ పాలనలో పతనమైపోతున్న ప్రజాస్వామ్యం:  మాజీ మంత్రి హరీష్ రావు
Minority Welfare: మైనార్టీల ఆర్థికాభివృద్ధికి.. రేవంత్ సర్కార్ ప్రత్యేక కృషి.. రూ.3,500 కోట్లు కేటాయింపు

Minority Welfare: మైనార్టీల ఆర్థికాభివృద్ధికి.. రేవంత్ సర్కార్ ప్రత్యేక కృషి.. రూ.3,500 కోట్లు కేటాయింపు

Minority Welfare: మైనార్టీ సంక్షేమానికి సర్కారు ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశారు. అందుకే మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్ లో రూ. 3500 కోట్ల కేటాయించిందని ఆయన వివరించారు. బుధవారం నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో తెలంగాణ రాష్ట్ర మైనార్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు అసెస్స్, ప్లేస్ మెంట్స్ పంపిణీ చేశారు. మైనార్టీల కోసం ఆర్థిక సహాయ పథకాల […]

Kalvakuntla Kavitha: నర్సింగ్ సిబ్బందిని క్రెడిట్ పాయింట్ల పేరుతో వేధించొద్దు :  కవిత
Harish Rao Letter: ఖర్గే, రాహుల్ గాంధీ, మీనాక్షి నాటరాజన్‌కు.. హరీశ్ రావు  బహిరంగలేఖ.. ఏమన్నారంటే?
Ponnam Prabhakar: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
Bhatti Vikramarka: విద్య, ఆరోగ్యానికి అపరిమిత నిధులు.. బడ్జెట్ కసరత్తులో డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన!

Bhatti Vikramarka: విద్య, ఆరోగ్యానికి అపరిమిత నిధులు.. బడ్జెట్ కసరత్తులో డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన!

Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఈ రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మైనారిటీ, బీసీ సంక్షేమం, రహదారులు, భవనాలు, నీటిపారుదల వంటి పలు శాఖలపై నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం […]

Harish Rao: బాల్క సుమన్‌ను.. వెంటనే రిలీజ్ చేయాలి.. హరీశ్ రావు డిమాండ్
Balka Suman: బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా ఉస్మానియాలో సెగలు.. రేవంత్, వివేక్ దిష్టిబొమ్మల దహనం
Inter Exam Schedule: తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే!
Srinivas Reddy: జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో పని చేయాలి : మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

Srinivas Reddy: జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో పని చేయాలి : మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

Srinivas Reddy: రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రంగారెడ్డి యూనిట్ పాత్ర ప్రశంసనియమని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) అన్నారు.  నాడు నాంపల్లి లోని మీడియా అకాడమీ కార్యాలయంలో టీయూడబ్ల్యూజే రూపొందించిన రంగారెడ్డి జిల్లా మీడియా డైరీని రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సలీమ్, సత్యనారాయణలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు ఎండి సలీమ్ పాషా […]

Bhatti Vikramarka: బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో మా పాల‌న కొన‌సాగుతుంది : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

Bhatti Vikramarka: బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో మా పాల‌న కొన‌సాగుతుంది : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

Bhatti Vikramarka: గౌత‌మ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్క‌ర్ దార్శ‌నిక మార్గంలో తమ ప్ర‌జాప్ర‌భుత్వం ప‌రిపాల‌న కొన‌సాగుతుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా పేర్కొన్నారు. బుద్ధుడు, అంబేద్క‌ర్ లు ఆలోచ‌న‌ల విధాన‌మే స‌క‌ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గ‌మ‌ని అయ‌న చెప్పారు. నెక్లెస్ రోడ్ స‌ర్కిల్ వ‌ద్ద‌నున్న అబేద్క‌ర్ స్మృతివ‌నం వ‌ద్ద విశ్వ‌శాంతిని కాంక్షిస్తూ పాద‌యాత్ర చేస్తున్న థాయిలాండ్, భార‌తీయ‌ బౌద్ధ స‌న్యాసుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి […]

Dharani Portal: ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం.. కోడ్‌ ఆడిట్‌కు ఆదేశాలు.. మంత్రి పొంగులేటి

Dharani Portal: ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం.. కోడ్‌ ఆడిట్‌కు ఆదేశాలు.. మంత్రి పొంగులేటి

Dharani Portal: తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి పోర్టల్ వ్యవ‌హారం ఉంద‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ప్రజ‌ల ఆస్తుల ర‌క్షణ‌కు నిర్మించ‌వ‌ల‌సిన వ్యవ‌స్ధని ఆనాటి ప్రభుత్వంలోని కొంత‌మంది ప్రముఖులు త‌మ స్వార్ధ ప్రయోజ‌నాల కోసం వాడుకున్నార‌ని మండిప‌డ్డారు. ధ‌ర‌ణి పోర్టల్ లోని లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకొని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను కొల్లగొట్టిన సంఘ‌ట‌న‌పై ఉన్నత స్ధాయి క‌మిటీతో విచార‌ణ జ‌రిపించ‌గా దిగ్బ్రాంతి క‌ర‌మైన అనేక కొత్త విష‌యాలు వెలుగులోకి […]

Komatireddy Venkat Reddy: రెండేళ్లలో నల్గొండ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి
KTR: బాల్క సుమన్ అరెస్ట్ దారుణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

KTR: బాల్క సుమన్ అరెస్ట్ దారుణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టును బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. క్యాతనపల్లిలో మంత్రి వివేక్ నేరుగా ఎన్నికల ప్రక్రియను శాసిస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి స్వయంగా అధికారులపై ఒత్తిడి తెస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్‌ను ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా బందిపోట్ల మాదిరిగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఒక దళిత నాయకుడి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు గర్హనీయమని పేర్కొన్నారు. […]

Big Stories

Advertisement
×