E-Paper
Advertisement
Fake Doctor Couple Arrested: యశోద ఆసుపత్రిలో డాక్ట‌ర్ గా న‌టిస్తూ.. మత్తు ఇంజక్షన్‌తో రోగులను లూటీ చేస్తున్న కిలేడీ

Fake Doctor Couple Arrested: యశోద ఆసుపత్రిలో డాక్ట‌ర్ గా న‌టిస్తూ.. మత్తు ఇంజక్షన్‌తో రోగులను లూటీ చేస్తున్న కిలేడీ

Fake Doctor Couple Arrested: వైద్యురాలి ముసుగులో ఆసుపత్రుల్లోని అమాయక రోగులకు మత్తుమందు ఇచ్చి దోచుకుంటున్న ఒక మహిళను.. ఆమెకు సహకరిస్తున్న భర్తను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్.. మార్కెట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో వికారాబాద్ జిల్లాకు చెందిన ఈ కిలేడీ దంపతులు పట్టుబడ్డారు. విలాసవంతమైన జీవితం కోసం.. సులభంగా డబ్బు సంపాదించేందుకు వీరు ఎంచుకున్న మార్గం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలానికి చెందిన […]

Honeytrap Apps: ఈ అమ్మాయిలు నిజం కాదు.. రాత్రివేళ జాగ్రత్త!
Weather Update: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన
Collector Pratima Singh: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి… అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రతిమా సింగ్
BRS : ఇరకాటంలో గులాబీ.. అనుకోకుండా అస్త్రాలు ఇచ్చేశారా?

BRS : ఇరకాటంలో గులాబీ.. అనుకోకుండా అస్త్రాలు ఇచ్చేశారా?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై మంగళవారం చర్చను ప్రారంభించగా.. బీఆర్ఎస్ పార్టీ నేతలు మధ్యలో అడ్డు తగిలారు. గవర్నర్ ప్రసంగంలో అసలైన అంశాలు ప్రస్తావించలేదని, కేవలం ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివారని వాదించారు.ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు రూ.2500, తులం బంగారం, మూసీ సుందరీకరణ పేరిట విధ్వంసం, హైడ్రా కూల్చివేతలపై ఎందుకు మాట్లాడించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్ […]

Illegal Constructions: ఆకాశమే హద్దుగా అక్రమ నిర్మాణాలు.. మైసమ్మగూడలో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం

Illegal Constructions: ఆకాశమే హద్దుగా అక్రమ నిర్మాణాలు.. మైసమ్మగూడలో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం

Illegal Constructions: స్వేచ్ఛ, బ్యూరో: నగర పరిధులు విస్తరిస్తున్న కొద్దీ అక్రమ నిర్మాణాలు కూడా అదే వేగంతో పెరుగుతున్నాయి. ముఖ్యంగా మేడ్చల్ GHMC పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌లోని మైసమ్మగూడ ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు లేకుండా, నిబంధనలు పక్కనబెట్టి నిర్మాణాలు జరుగుతున్నా, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎవరూ అడ్డుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియమాలకు తూట్లు మైసమ్మగూడలో అనేక భవనాలు అనుమతించిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మితమవుతున్నాయి. సెట్బ్యాక్‌లు పాటించకపోవడం, రోడ్లను […]

India Mission School: మిషనరీ స్కూల్ పేరుతో కోట్ల దందా? నిబంధనలు పక్కనపెట్టి ఫీజుల వసూళ్లు?

India Mission School: మిషనరీ స్కూల్ పేరుతో కోట్ల దందా? నిబంధనలు పక్కనపెట్టి ఫీజుల వసూళ్లు?

India Mission School: స్వేచ్ఛ, బ్యూరో: భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇండియా మిషన్ స్కూల్ నిబంధనలు తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పట్టించుకోవడంలేదని విద్యాశాఖ అధికారులపై తీవ్ర ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. పేద విద్యార్థులకు విద్యానందించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మిషనరీల్లోని కొంతమంది పాస్టర్లు ఫాదర్లు కలిపి ఇండియా మిషన్ స్కూల్లో నెలకొల్పారు. కానీ ఆ మిషన్ యొక్క ముఖ్య సూత్రాలను తుంగలో తొక్కి ఈ స్కూలు కరస్పాండెంట్ జూడా విద్యార్థులను విద్యార్థుల […]

Speaker Prasad Kumar: దానం అనర్హత పిటిషన్.. ఎన్నో విమర్శలు చేసినా సైలెంట్‌గా ఉన్నా, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్ ఫైర్

Speaker Prasad Kumar: దానం అనర్హత పిటిషన్.. ఎన్నో విమర్శలు చేసినా సైలెంట్‌గా ఉన్నా, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్ ఫైర్

దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చ రాజకీయ వేడిని రాజేసింది. స్పీకర్ వెలువరించిన తీర్పును తప్పుబడుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ తీరును తీవ్రంగా ఖండించారు. దానం నాగేందర్ ఫిరాయింపుపై స్పీకర్ ఇచ్చిన జడ్జిమెంట్‌ను కేటీఆర్ ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో సభ్యుడిగా ప్రశ్నించే హక్కు తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు. […]

Land Encroachment: హైడ్రా దెబ్బకు కబ్జాదారులు ఝలక్.. రూ.1650 కోట్ల భూమి రక్షణ
Deputy CM  Bhatti Vikramarka: మహిళల గురించి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి .. కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్!
Telangana Assembly session 2026: తెలంగాణలో పెట్టుబడులపై రచ్చ.. కేటీఆర్‌ వర్సెస్ మంత్రి శ్రీధర్‌బాబు, మాటకు మాట

Telangana Assembly session 2026: తెలంగాణలో పెట్టుబడులపై రచ్చ.. కేటీఆర్‌ వర్సెస్ మంత్రి శ్రీధర్‌బాబు, మాటకు మాట

Telangana Assembly session 2026: తెలంగాణలో పెట్టుబడులపై అసెంబ్లీ వేదికగా అధికార- విపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయి చేరింది. కేటీఆర్ లేవనెత్తిన వివిధ అంశాలపై ధీటుగా బదులిచ్చారు మంత్రి శ్రీధర్‌బాబు. బీఆర్ఎస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారంపై ఆయన మండిపడ్డారు. అసలు సభలో ఏం జరిగింది? తెలంగాణలో పెట్టబడులపై రెండోరోజు సమావేశాల్లో రచ్చ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండురోజు సమావేశాలు వాడీ‌వేడిగా సాగాయి. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల వ్యవహారంపై కేటీఆర్ పలు ప్రశ్నలు అధికార […]

Jeevan Reddy: నాకే ఆఫర్ ఇస్తావా.. ఎమ్మెల్యే సంజయ్ పై  జీవన్ రెడ్డి బ్లాస్ట్

Jeevan Reddy: నాకే ఆఫర్ ఇస్తావా.. ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి బ్లాస్ట్

Jeevan Reddy: జగిత్యాల రాజకీయాల్లో సీనియర్ నేత  టి. జీవన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న ఆయన ప్రస్తుత పరిస్థితులపై తన ఆవేదనను, అసహనాన్ని అత్యంత స్పష్టంగా వెలిబుచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయ అస్థిరతను జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తాను బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని స్పీకర్‌కు చెబుతూనే.. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై మండిపడ్డారు. […]

Chamala Kiran Kumar Reddy: లోక్ సభలో సస్పెన్షన్ ఎత్తివేత.. గాంధీ విగ్రహానికి చామల నివాళులు.. స్పీకర్‌‌కు కీలక విజ్ఞప్తి
PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీకు ఇంకా పడలేదా.. త్వరగా ఇలా చేయండి..?

Big Stories

Advertisement
×