E-Paper
Advertisement
Assembly Attendance: లైవ్‌లో బట్టబయలైన ఎమ్మెల్యేల బండారం.. వీళ్ల అసలు రంగు ఇదేనా అంటూ..?
Petrol Shortage: వదంతులు నమ్మొద్దు.. బంకుల దగ్గర క్యూ కట్టొద్దు.. డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ!
Sadabainama: సాదాబైనామాల సమస్యలకు సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలో జీవో జారీ..!

Sadabainama: సాదాబైనామాల సమస్యలకు సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలో జీవో జారీ..!

Sadabainama: రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాదబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందని, కానీ 2020 ఆర్.ఓ.ఆర్. చట్టంలో పరిష్కారం మార్గం చూపించలేదన్నారు. భూ భారతి చట్టంలో ఈ సమస్యకు పరిష్కారం చూపించడం జరిగిందని, అయితే కొనుగోలుదారు అమ్మకందారు ఇద్దరి నుంచి అఫ్ఫిడవిట్ తీసుకోవాలన్న […]

Oil Crunch  in Telangana: తెలంగాణలో ఆయిల్ సంక్షోభం.. పెట్రోల్ పంపుల వద్ద క్యూ లైన్లు, మరి బస్సుల మాటేంటి?

Oil Crunch in Telangana: తెలంగాణలో ఆయిల్ సంక్షోభం.. పెట్రోల్ పంపుల వద్ద క్యూ లైన్లు, మరి బస్సుల మాటేంటి?

Oil Crunch in Telangana: పశ్చిమాసియాలో ఇరాన్ కేంద్రంగా సాగుతున్న యుద్ధ జ్వాలలు భారత్‌లో ఇంధన సెగను రాజేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో పెట్రోల్ పంపులు మూతబడటం, తెరిచి ఉన్న చోట కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తుండటంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సరఫరా గొలుసు దెబ్బతింటుందనే భయంతో వాహనదారులు తమ ట్యాంకులను ఫుల్ చేయించుకోవడానికి ఎగబడటంతో, బంకుల వద్ద కృత్రిమ కొరత ఏర్పడి “నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో ఆయిల్ సంక్షోభం.. పెట్రోల్ పంపుల […]

Rain Alert: ఆగిపోని అకాల వర్షాలు.. రేపటి నుంచి మళ్లీ ఉరుములు, మెరుపులతో..
CM Revanth Reddy: డీలిమిటేషన్ పై పోరాటం.. దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి- సీఎం రేవంత్ రెడ్డి
KTR: ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్ట్ చేపట్టండి.. అప్పుడు మేం కూడా ఓకే చెబుతాం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్ట్ చేపట్టండి.. అప్పుడు మేం కూడా ఓకే చెబుతాం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఫార్ములా ఈ రేసు కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ తాము తెస్తున్న ప్రైవేటు బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ప్రభుత్వం ఫార్ములా కేసు చార్జిషీట్‌ను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. సీఎం సంతకం చేసిన తొలి ఫైలు కనిపించడం లేదనే విషయాన్ని తాము బయటపెట్టడంతో సర్కారు ఇరకాటంలో పడిందన్నారు. ఈ కేసులో […]

Fake doctor: సరిగ్గా పది కూడా పాస్ కాలేదు.. కానీ 20 ఏళ్లుగా డెంటల్ డాక్టర్‌గా సర్వీస్, ఎలా దొరికాడంటే?
Supreme Court: పీజీ మెడికల్ కాలేజీలకు సుప్రీంకోర్టు షాక్.. మిగిలిపోయిన సీట్ల భర్తీ గడువు పొడిగింపుపై ఏమందంటే..?

Supreme Court: పీజీ మెడికల్ కాలేజీలకు సుప్రీంకోర్టు షాక్.. మిగిలిపోయిన సీట్ల భర్తీ గడువు పొడిగింపుపై ఏమందంటే..?

తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మిగిలిపోయిన పీజీ మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సిలింగ్ గడువును పొడిగించేందుకు న్యాయస్థానం ససేమిరా అంది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ప్రైవేట్ యాజమాన్యాల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 246 పీజీ మెడికల్ సీట్లు తెలంగాణలో మిగిలిపోయిన 377 సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వాలని […]

Farmhouse Case: శంషాబాద్ స్టేషన్‌లో 9 గంటల సుదీర్ఘ విచారణ.. ఫామ్ హౌస్ కేసులో విస్తుపోయే నిజాలు
Heavy Rain: హైదరాబాద్‌లో భారీ రాళ్ల వర్షం.. క్షణాల్లోనే టపాటపా అంటూ..?
MP Chamala: అమృత్ 2.0 సమీక్షలో ఎంపీ చామల.. హైదరాబాద్ అభివృద్ధి ఫైళ్లపై కీలక చర్చ
Traffic Police: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు అద్భుత అవకాశం.. మార్చి 28న జాతీయ లోక్ అదాలత్

Traffic Police: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు అద్భుత అవకాశం.. మార్చి 28న జాతీయ లోక్ అదాలత్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల భారాన్ని తగ్గించుకునేందుకు వాహనదారులకు ఒక సువర్ణావకాశం లభించింది. మార్చి 28వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులను సత్వరమే పరిష్కరించడంపై రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చలాన్లను ఒకేసారి క్లియర్ చేసుకోవడానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది. చట్టపరమైన చిక్కుల నుంచి సులభంగా విముక్తి పొందేందుకు లోక్ అదాలత్ […]

Rajagopal Reddy: పదవి కోసం పాకులాడను.. కానీ నాకు మంత్రి ఇస్తే రేవంత్ సర్కార్‌కే మంచిపేరు: రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy: పదవి కోసం పాకులాడను.. కానీ నాకు మంత్రి ఇస్తే రేవంత్ సర్కార్‌కే మంచిపేరు: రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు తన భవిష్యత్తు కార్యాచరణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో తనకు తెలియదని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ మంత్రి పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. తనకు […]

Big Stories

Advertisement
×