// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
బడంగ్‌పేట మున్సిపాలిటీలో భారీ కుంభకోణం.. డీసీ సరస్వతి సస్పెండ్.. రంగంలోకి ఉన్నతాధికారులు

బడంగ్‌పేట మున్సిపాలిటీలో భారీ కుంభకోణం.. డీసీ సరస్వతి సస్పెండ్.. రంగంలోకి ఉన్నతాధికారులు

Municipal Corruption: హైదరాబాద్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్‌లో భారీ అవినీతి బట్టబయలైంది. గత కొంతకాలంగా మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులతో జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ విభాగానికి అనుమానాలు బలపడ్డాయి. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో జరిపిన లోతైన విచారణలో కళ్లు చెదిరే నిజాలు వెలుగుచూశాయి. ప్రధానంగా డిప్యూటీ కమిషనర్ సరస్వతి నేతృత్వంలో సుమారు రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు ప్రజాధనం దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పనులు పూర్తి చేయకుండానే […]

కల్తీ వ్యాపారం చేయొద్దు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే, కఠిన చర్యలు తప్పవు: సీపీ సజ్జనార్
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్.. వారి డిమాండ్లివే..!
దోమల తెరతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన
అక్రమంగా వేరే రాష్ట్రాలకు తరలిస్తున్న తెలంగాణ వెదురు సంపద
వీధి కుక్కల విషయంలో జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం
Rice Millers: మిర్యాలగూడలో మిల్లర్ల సిండికేట్ దందా.. ధరపై కన్నెర్ర చేసిన రైతన్న

Rice Millers: మిర్యాలగూడలో మిల్లర్ల సిండికేట్ దందా.. ధరపై కన్నెర్ర చేసిన రైతన్న

Rice Millers:స్వేచ్ఛ బ్యూరో:  మిర్యాలగూడ మిల్లర్లు సిండికేట్ గా మారి రైతన్నల కష్టాన్ని దోచేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సన్నధాన్యం కొనుగోలులో … మిర్యాలగూడ ప్రాంత రైస్ మిల్లర్లు ముందు వరుసలో ఉంటుండగా రైతులకు గిట్టుబాటు ధరకు మించి కొనుగోలు చేయాల్సిన తరుణంలో అనేక కొర్రీలతో అన్నదాతకు ఆవేదనను మిగులుస్తున్నారు. రైతును నమ్ముకున్న అన్ని వ్యాపార వర్గాలు లాభాల బాటలో నడుస్తుండగా.. వరి పండించే అన్నదాత మాత్రం గిట్టుబాటు కు మించ ధరను దక్కించుకోలేకపోతున్నాడు. కాలుష్యాన్ని బహుమతిగా […]

తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ.. ఈ పాపంలో కిష‌న్ రెడ్డికి భాగం ఉంది.. హ‌రీష్ రావు కీల‌క వ్యాఖ్య‌లు
జీహెచ్ఎంసీలొ 122 కొట్ల కుంభకొణం.. బయట పడిన డీసీ బండారం
మతసామరస్యానికి ప్రతీక.. హనుమాన్ దీక్షలో ముస్లిం యువకుడు, ఫోటో వైరల్
ఇది ప్రజా ప్రభుత్వమా? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? కేటీఆర్ వైల్డ్ ఫైర్!
కేంద్రమంత్రి గడ్కరీతో డీకే అరుణ భేటీ.. అభివృద్దికి భారీ స్కెచ్!
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కేంద్రం కీల‌క‌ ప్రకటన
స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఎట్టకేలకు తెరుచుకున్న చలివేంద్రం

స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఎట్టకేలకు తెరుచుకున్న చలివేంద్రం

Swetcha Effect: స్వేచ్ఛ బ్యూరో: పట్టణ ప్రజల దాహార్తిపై ‘స్వేచ్ఛ’ పత్రిక ప్రచురించిన కథనానికి మున్సిపల్ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. మార్చి 27వ తేదీన “నిప్పులు చెరుగుతున్న భానుడు కంటికి కనిపించని చలివేంద్రాలు” అనే శీర్షికతో ‘స్వేచ్ఛ’ పత్రికలో వచ్చిన వార్త మున్సిపల్ యంత్రాంగంలో కదలిక తెచ్చింది. వేసవి తీవ్రత పెరుగుతున్నా చలివేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తిచూపుతూ, ప్రజల ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు వివరించిన వార్తకు ప్రతిస్పందనగా నేడు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో […]

Big Stories

Advertisement
×