E-Paper
Advertisement

Old City Maya Gang : పాతబస్తీలో బైక్, జిప్సీలపై మాయా గ్యాంగ్ హల్‌చల్..

Old City Maya Gang : పాతబస్తీలో బైక్, జిప్సీలపై మాయా గ్యాంగ్ హల్‌చల్..
Advertisement

Old City Maya Gang : హైదరాబాద్​ పాతబస్తీలో మాయా గ్యాంగ్​ హల్​చల్​ చేస్తుంది. మాయా గ్యాంగ్​ లీడర్​ సయ్యద్​ సాహిల్ ఉద్దీన్ తన అనుచరులతో కలిసి హల్ చల్ చేస్తున్నాడు. జిప్సీ, బైక్​లపై ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. రోజూ మద్యం తాగడం, బొమ్మ తుపాకీలతో కాల్చిపారేస్తామనేలా నడి రోడ్డుపై హల్ చేయడం పరిపాటిగా మారిపోయింది. అంతేకాదు…తాము చేస్తున్న దాష్టీకాన్ని సినిమా షూటింగ్ లా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వాటికి లైక్స్, కామెంట్లు రాగానే మరింత రెచ్చిపోతున్నారు. రీల్స్ ట్రెండింగ్ కోసం స్థానిక ప్రజలను, వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా సంతోష్ నగర్ , కంచన్ బాగ్ పీఎస్ పరిధిలో నానా బీభత్సం చేస్తున్నారు.

గతంలోనే ఈ గ్యాంగ్ మరో గ్యాంగ్ తో కొట్లాటకు దిగింది. మాయా గ్యాంగ్, సమీర్ గ్యాంగ్ లు గ్రూపులుగా విడిపోయి రోడ్ల పై తల్వార్లతో గొడవకు దిగారు. అప్పట్లో సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆయుధ నిషేదం చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయినప్పటికీ వీరి ప్రవర్తనలో మార్పు రాలేదు. మళ్ల అదే పంథాలో వ్యవహరిస్తున్నారు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×