E-Paper
Advertisement

Nagarjuna: హీరో నాగార్జునకు నోటీసులు.. ఎందుకంటే..?

Nagarjuna: హీరో నాగార్జునకు నోటీసులు.. ఎందుకంటే..?
Advertisement

Nagarjuna: వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. హీరో నాగార్జున తెలుసుగా. బిగ్ బాస్ హోస్ట్. మంచి బిజినెస్ మేన్. ఫిల్మ్ స్టూడియో, ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, నిర్మాణ సంస్థలతో పాటు మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్, పలు హోుుటల్స్ ఉన్నాయి. ఇవి పైకి తెలిసినవి మాత్రమే. ఇంకా చాలానే ఆస్తులు, వ్యాపారాలు ఉండే ఉంటాయంటారు. అలాంటి నాగార్జునకు నోటీసులు వచ్చాయి. అదికూడా గోవాలో.

గోవాలో నోటీసులు అంటే.. డ్రగ్స్ కేసేమో అనుకునేరు. అలాంటిదేమీ కాదులే. మనోడు మిస్టర్ క్లీన్!. గోవాలోని మండ్రెమ్ బీచ్ చాలా ఫేమస్. ఖరీదైన రిసార్టులు, ఫారెనర్స్ తో బిజీగా ఉండే ప్రాంతం. ఆ మండ్రెమ్ పంచాయతీ పరిధిలో నాగార్జున ఓ భారీ నిర్మాణం చేపట్టారు. షూటింగుల కోసమో, బిజినెస్ కోసమో, ఉండటానికో తెలీదు కానీ.. అది నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ.. మండ్రెమ్ పంచాయతీ హీరో నాగార్జునకు నోటీసులు జారీ చేసింది.

Advertisement

అశ్వెవాడ గ్రామ పరిధిలో సర్వే నం.211/2బిలో అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నారన్న కారణంతో గోవా పంచాయతీ రాజ్‌ చట్టం 1994 కింద సర్పంచి అమిత్‌ సవంత్‌ నోటీసులు జారీ చేశారు. పనులు నిలిపి వేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×