E-Paper
Advertisement

DGP Shivadhar Reddy: మీ ఆరోపణలలో అనువంత కూడా నిజం లేదు: డీజీపీ శివధర్ రెడ్డి

DGP Shivadhar Reddy: మీ ఆరోపణలలో అనువంత కూడా నిజం లేదు: డీజీపీ శివధర్ రెడ్డి
Advertisement

DGP Shivadhar Reddy: ఫోరెన్సిక్​ సైన్స్​ లేబోరేటరీ (ఎఫ్​ఎస్​ఎల్​)లో జరిగిన అగ్నిప్రమాదంలో పోలీసు శాఖను బద్నాం చేయటానికి కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. ఓటుకు నోటు…ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో సాక్ష్యాధారాలు నష్టపోలేదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పోరేషన్ల ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన చర్యల గురించి వివరించటానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఫోన్​ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నూటా ముప్పయికి పైగా ఆబ్జెక్ట్ మెటీరియల్స్ ఎఫ్ఎస్​ఎల్ కు అందాయన్నారు. వీటిలో సింహభాగం ఆబ్జెక్ట్​ మెటీరియల్స్ ను విశ్లేషించి డేటాను ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్టు తెలిపారు.

Also Read: Deefake AI Content: డీప్‌ఫేక్ ఏఐ కంటెంట్‌పై కేంద్రం సీరియస్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వెంటనే తొలగించాలి..

ఓటుకు నోటు కేసు..

Advertisement

ఏడు ఆబ్జెక్ట్ మెటీరియల్స్ కు సంబంధించి కొంతమేర నష్టం జరిగిందన్నారు. వీటికి సంబంధించిన డేటాను రికవరీ చేయటానికి నిపుణులు పని చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ఎఫ్ఎస్​ఎల్ నుంచి ఓ ప్రతినిధితోపాటు పూణె నుంచి వచ్చిన నిపుణులు ఈ పని మీద ఉన్నారన్నారు. డేటా రికవరీతోపాటు అసలు అగ్నిప్రమాదం ఎలా సంభవించింది అన్న దానిపై కూడా విచారణ చేస్తున్నట్టు తెలియచేశారు. ఎఫ్ఎస్​ఎల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎలాంటి డేటా పోలీసులు.. అంతా సేవ్ చేసి ఉందన్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎఫ్​ఎస్​ఎల్ కు పంపించిన అన్ని ఆధారాలు ప్రస్తుతం కోర్టు ఆధీనంలో ఉన్నట్టుగా చెప్పారు. నష్టపోయిన డేటాను సర్వర్ల నుంచి రికవరీ చేయటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

Also Read: Tollywood: మరో కొరియోగ్రాఫర్ దర్శకుడిగా.. ఎవరో తెలుసా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×