E-Paper
Advertisement

Costliest Car: 12 కోట్ల సూపర్ కార్.. కొనేసిన హైదరాబాదీ.. అతనెవరో తెలుసా?

Costliest Car: 12 కోట్ల సూపర్ కార్.. కొనేసిన హైదరాబాదీ.. అతనెవరో తెలుసా?
Advertisement

Costliest Car: అది మామూలు కారు కాదు. ఇండియాలోకే ఖరీదైన సూపర్ కార్. ఈ మధ్యనే రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు రెండంటే రెండే అమ్ముడుపోయాయి. అందులో ఒకటి మన హైదరాబాదీనే కొన్నారు.

కారు పేరు.. మెక్ లారెన్ 765 ఎల్ టీ స్పెడర్. ఖరీదు 12 కోట్లు. 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ దీని సొంతం. కారు కన్వర్టిబుల్ పైకప్పు కేవలం 11 సెకన్లలో తెరుచుకుంటుంది. రోడ్లపై రాకెట్ లా దూసుకుపోతుంది.

Advertisement

ముంబైలోని మెక్ లారెన్ షోరూంలో రీసెంట్ గా లాంచ్ చేశారు. ఫస్ట్ కారును హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నసీర్ ఖాన్ కొన్నారు. నసీర్ దగ్గర ఇప్పటికే లంబోర్ఘిని, రోల్స్ రాయిస్, ఫెరారీ, బెంజ్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మెక్ లారెన్ ను సొంతం చేసుకున్నారు.

ప్యాలెస్ ముందు కారును నిలిపి.. దర్జాగా ఫోటోలు దిగారు నసీర్ ఖాన్. ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అవి ట్రెండింగ్ అవుతున్నాయి. మెక్ లారెన్ కారు గురించి.. బిజినెస్ మేన్ నసీర్ ఖాన్ గురించి.. తెగ గూగుల్ చేస్తున్నారు. అతని గ్యారేజ్ లో ఉన్న కార్ కలెక్షన్ చూసి షాక్ అవుతున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి సంపన్నులు ఇంకెంతమంది ఉన్నారో?

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×