E-Paper
Advertisement

Shraddha Walker : ఆ శరీర భాగాలు శ్రద్ధవే..

Shraddha Walker : ఆ శరీర భాగాలు శ్రద్ధవే..
Advertisement

Shraddha Walker : శ్రద్ధా వాకర్ మర్డర్ కేసులో మరో కీలక విషయం బయటపడింది. మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో దొరికిన శరీర భాగాలు శ్రద్ధవేనని డీఎన్ఏ రిపోర్ట్‌లో నిర్ధారణ అయింది. శ్రద్ధ తండ్రి వికాస్ డీఎన్ఏ నమూనాతో దొరికిన శరీర భాగాల డీఎన్ఏ పోలడంతో అవి శ్రద్ధవేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఉన్మాది అఫ్తాబ్.. శ్రద్ధాను 35 ముక్కలుగా కోసి ఢిల్లీలోని మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేసాడు. వాటిలో కేవలం 13 శరీరభాగాలను మాత్రమే ఢిల్లీ పోలీసులు కనుగ్గొన్నారు. మిగతా భాగాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. అఫ్తాబ్ పూనావాలను ఉరి తీయాలని శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ డిమాండ్ చేస్తున్నారు. ముంబయి పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే.. తన కూతురు శ్రద్ధా వాకర్ బతికి ఉండేదని శ్రద్ధ తండ్రి వికాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×