E-Paper
Advertisement

Nandakumar exclusive interview : ఫామ్ హౌజ్ ఫైల్స్.. సంచలన విషయాలు వెల్లడించిన నందకుమార్..

Nandakumar exclusive interview : ఫామ్ హౌజ్ ఫైల్స్ లో కీలకంగా ఉన్న నందకుమార్ తో.. BIG TV నిర్వహించిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రోజు
పైలట్ రోహిత్ రెడ్డి.. రాంచంద్ర భారతిని పిలిపించమన్నారని నందకుమార్ వెల్లడించారు. ఫామ్ హౌస్ కు తీసుకురమ్మన్నారని తెలిపారు. గువ్వల బాలరాజును ఫామ్‌హౌస్‌లో చూసి ఆశ్చర్యపోయానన్నారు.

Nandakumar exclusive interview : ఫామ్ హౌజ్ ఫైల్స్.. సంచలన విషయాలు వెల్లడించిన నందకుమార్..
Advertisement

Nandakumar exclusive interview : ఫామ్ హౌజ్ ఫైల్స్ లో కీలకంగా ఉన్న నందకుమార్ తో.. BIG TV నిర్వహించిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రోజు పైలట్ రోహిత్ రెడ్డి.. రాంచంద్ర భారతిని పిలిపించమన్నారని నందకుమార్ వెల్లడించారు. ఫామ్ హౌస్ కు తీసుకురమ్మన్నారని తెలిపారు. గువ్వల బాలరాజును ఫామ్‌హౌస్‌లో చూసి ఆశ్చర్యపోయానన్నారు.

బాలరాజు, హర్షవర్ధన్, రేగా కాంతారావు పార్టీ మారాలనుకున్నారని నందకుమార్ వెల్లడించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫామ్ హౌస్ కొనుగోలు విషయం కేసీఆర్‌కు తెలిసిందన్నారు.

Advertisement

ఫామ్ హౌస్‌లో 80 కెమెరాలు పెట్టారని వివరించారు. మఫ్టీలో 500 మంది పోలీసులు ఉన్నారన్నారు. రోహిత్ రెడ్డి తనను నమ్మించి మోసం చేశారని నందకుమార్ ఆరోపించారు. మరోవిషయాన్ని నందకుమార్ వెల్లడించారు.
దాసోజు శ్రవణ్‌కు నేషనల్ స్పీకర్ కావాలని కోరిక ఉందన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×