E-Paper
Advertisement

MP Aravind And Bandi Sanjay Reaction : మా అమ్మను బెదిరించే హక్కు ఎవరిచ్చారు : ఎంపీ అరవింద్,<br>మేము రంగంలోకి దిగితే తట్టుకోలేరు : బండి సంజయ్

MP Aravind And Bandi Sanjay Reaction : మా అమ్మను బెదిరించే హక్కు ఎవరిచ్చారు : ఎంపీ అరవింద్,<br>మేము రంగంలోకి దిగితే తట్టుకోలేరు : బండి సంజయ్
Advertisement

MP Aravind And Bandi Sanjay Reaction : బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడి పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఈ సంఘటనపై ఎంపీ అరవింద్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఇంటిపై దాడి చేసిన దృష్యాలను ట్విట్టర్‌లో ఎంపీ అరవింద్ పోస్ట్ చేస్తూ.. కేటీఆర్, కవితపై ఫైర్ అయ్యారు.

మా అమ్మను బెదిరించే హక్కు మీకెవరిచ్చారు. హైదరాబాద్‌లోని నా ఇంటిపై కవిత, కేటీఆర్ ఆదేశాలతోనే టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారన్నారు. దమ్ముంటే కవిత 2024లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధిగా తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. కవిత రాజకీయ జీవితం ముగింపు దశకు వచ్చిందని అందుకే ఇలా తెగించి దాడులకు దిగుతున్నారన్నారు.

Advertisement

ఇక ఈ దాడిపై బండి సంజయ్ మాట్లాడుతూ.. భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా అని ప్రశ్నించారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని దద్దమ్మలు ఇంటిపై అటాక్ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగితే టీఆర్ఎస్ తట్టుకోలేదని బండి సంజయ్ హెచ్చరించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×