E-Paper
Advertisement

Telangana news : ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి.. అనుమానాస్పదం!

Telangana news : ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి.. అనుమానాస్పదం!
Advertisement
telangana today news

Telangana today news:

కరీంనగర్‌ జిల్లాలో మంథని ఎమ్మెల్యే శ్రీదర్‌బాబు గన్‌మెన్ మల్లయ్య మృతి కలకలం రేపుతోంది. రాత్రి వరకూ గన్‌మెన్‌ మల్లయ్య ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. గట్టుదుద్దెనపల్లి వద్ద కెనాల్‌లో మల్లయ్య మృతదేహం లభించడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే.. అలగనూరు కేసీ కెనాల్‌ వద్ద మల్లయ్య టూవీలర్‌ గుర్తించారు. మల్లయ్యది ప్రమాదవశాత్తు జరిగిన మరణమా? హత్యా? ఆత్మహత్యా? అనే అనుమానం తలెత్తుతోంది. పోలీసులు అన్నిరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×