E-Paper
Advertisement

Kaushik Reddy : ‘డ్రామాలు, తమాషాలు చేస్తున్నవా’.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం..

Kaushik Reddy : పంచాయతీ కార్యదర్శిని బెదిరించారు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. డ్రామాలు, తమాషాలు చేస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని రాజకీయం చేయాలని హితవు పలికారు. పద్ధతి మార్చుకోవాలని చిందులు వే

Kaushik Reddy : ‘డ్రామాలు, తమాషాలు చేస్తున్నవా’.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం..
Advertisement
Political news in telangana

Padi Kaushik reddy latest news(Political news in telangana):

పంచాయతీ కార్యదర్శిని బెదిరించారు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. డ్రామాలు, తమాషాలు చేస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని రాజకీయం చేయాలని హితవు పలికారు. పద్ధతి మార్చుకోవాలని చిందులు వేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.

కమలాపూర్ మండలంలోని కానిపర్తి గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే రాకముందే భవనాన్ని బీఆర్ఎస్ సర్పంచ్ మాట్ల రవీందర్ ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. కానిపర్తి పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ పై చిందులేశారు. ఈ తతంగాన్ని గమనించిన ప్రజలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×