E-Paper
Advertisement

CM Revanth Reddy : నంది పురస్కారాల స్థానంలో గద్దర్‌ అవార్డు.. సీఎం రేవంత్‌ ప్రకటన..

CM Revanth Reddy : సినిమా అవార్డులపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన గద్దర్‌ జయంతి కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. నంది అవార్డులు పునరుద్ధరించాలని సినీ ప్రముఖులు కోరారన్నారు. నంది పురస్కారాల స్థానంలో ‘గద్దర్‌’ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. గద్దర

CM Revanth Reddy : నంది పురస్కారాల స్థానంలో గద్దర్‌ అవార్డు.. సీఎం రేవంత్‌ ప్రకటన..
Advertisement
Telangana news live

CM Revanth Reddy news today(Telangana news live):

సినిమా అవార్డులపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన గద్దర్‌ జయంతి కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. నంది అవార్డులు పునరుద్ధరించాలని సినీ ప్రముఖులు కోరారన్నారు. నంది పురస్కారాల స్థానంలో ‘గద్దర్‌’ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. గద్దరన్న పేరుతో కళాకారులకు పురస్కారాలు ప్రదానం చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే జీవో జారీ చేస్తామని సీఎం పేర్కొన్నారు.

Advertisement

గద్దర్ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కోరుకున్నారని సీఎం రేవంత్ అన్నారు. గద్దర్ తో మాట్లాడితే వెయ్యి ఏనుగుల బలం వచ్చేదన్నారు. గద్దర్ పోరాట పటిమతో గత ప్రభుత్వంపై పోరాటం చేశారన్నారు. ప్రజా ప్రభుత్వ రాకతోనే ప్రజాపాలన మొదలయ్యిందన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×