E-Paper
Advertisement

Minor Missing: భద్రాద్రి జిల్లాలో షాకింగ్ ఘటన.. యువకుడిపై పోక్సో కేసు నమోదు!

Minor Missing: భద్రాద్రి జిల్లాలో షాకింగ్ ఘటన.. యువకుడిపై పోక్సో కేసు నమోదు!
Advertisement

Minor Missing: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మైనర్ విద్యార్థిని అదృశ్యం ఘటన చోటు చేసుకుంది. బూర్గంపాడు ప్రాంతంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థిని అదృష్యమైంది. దీంతో అదృశ్యమైన బాలిక మైనర్‌గా పోలీసులు గుర్తించారు. అయితే కళ్యాణపురానికి చెందిన ఓ యువకుడు విద్యార్ధినిని తీసుకెళ్లి వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: Suicide Note: నా చావుకు కారణం ప్రధాని మోదీన అంటూ.. సిరిసిల్లలో విషాదం!

పోక్సో కేసు నమోదు..

Advertisement

బాలిక కనిపించక పోవడంతో ఆందోళనకు గురైన బాలిక కుటుంబ సభ్యులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులుఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం యువకుడిని పోలీసుల అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ కోసం పోలీసుల అన్నీ కోణాల్లో దర్యాప్తుచేసి ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ కావడంతో పోలీసులు యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

Also Read: అనారోగ్యంగా ఉన్నా వదలరా.. టెక్ మహీంద్రా కంపెనీ వేధింపులకు రోడ్డెక్కిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×