E-Paper
Advertisement

మేడ్చల్ సర్కార్ దవాఖానలో దారుణం.. సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు!

మేడ్చల్ సర్కార్ దవాఖానలో దారుణం.. సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు!
Advertisement

Hospital Negligence: స్వేచ్ఛ బ్యూరో: ప్రజలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రికే నిర్లక్ష్య జ్వరం పట్టుకుంది. మేడ్చల్ పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ బుధవారం ఉదయం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఉదయం 9 గంటలకు తెరుచుకోవాల్సిన ఆస్పత్రి.. 10 గంటలు దాటినా తలుపులు మాత్రం తెరుచుకోలేదు. వైద్యం కోసం వచ్చిన రోగులు, టీకాల కోసం చిన్నారులను తీసుకొచ్చిన బాలింతలు గంటల తరబడి ఆస్పత్రి ఎదుటే పడిగాపులు కాశారు.

Also read: పోక్సో కేసులో కీలక పరిణామం.. పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. సాక్ష్యాలతో వస్తానంటూ..

మహిళలు అవస్థలు..

Advertisement

బుధవారం కావడంతో చిన్నారులకు వ్యాక్సినేషన్‌ కోసం ఒకరి వెంట ఒకరు తల్లులు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే సిబ్బంది జాడ లేకపోవడంతో చంటి బిడ్డలను ఎత్తుకుని మహిళలు అవస్థలు పడ్డారు.“ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఇలానే ఉంటే పేదలు ఎక్కడికి వెళ్లాలి?” అంటూ ప్రజలు మండిపడ్డారు. గంటకు పైగా రోగులు, వైద్య సిబ్బంది ఎదురు చూస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.సమయపాలన పాటించని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also read: మంత్రి పదవి కంటే పీసీసీ చీఫ్ పదవిలోనే మస్తు మజా..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×