E-Paper
Advertisement

Telangana- Chhattisgarh : సరిహద్దులో కాల్పుల మోత.. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడిన మావోయిస్టులు..

Telangana- Chhattisgarh : తెలంగాణ -ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని మావోయిస్టులు మూడు బేస్ క్యాంపులపై కాల్పులు జరిపారు. బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా కాల్పులకు తెగబడ్డట్లు సమాచారం.

Telangana- Chhattisgarh :  సరిహద్దులో కాల్పుల మోత.. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడిన మావోయిస్టులు..
Advertisement

Telangana- Chhattisgarh : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టులు.. మూడు బేస్ క్యాంపులపై కాల్పులు జరిపారు. బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా కాల్పులకు తెగబడ్డట్లు సమాచారం.

చింతవాగులోని పామేడులోని 204, కోబ్రా బెటాలియన్‌,సీఆర్పీఎఫ్‌ 151 బెటాలియన్‌, ధర్మారంలోని 151 బెటాలియన్‌ క్యాంపులపై గ్రనేడ్లు, రాకెట్‌ లాంచర్లతో దాడి చేశారు. ఈ దాడులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. దీనిపై సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×