// // Rajireddy : మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి కన్నుమూత.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Rajireddy : మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి కన్నుమూత..

Rajireddy : మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి కన్నుమూత..
Advertisement

Rajireddy : మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూరు. ఆయన సంగ్రామ్‌ పేరుతో మావోయిస్టు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 70 ఏళ్ల రాజిరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాజిరెడ్డి దండకారణ్యంలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పేర్కొంటూ మావోయిస్టులు సోషల్‌ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు.

రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఎగ్లాస్‌పూర్‌ పరిధిలోని శాస్త్రులపల్లి. ఆయన తొలితరం మావోయిస్టు నేతల్లో ఒకరిగా ఉన్నారు. మావోయిస్టు కార్యకలాపాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించారు. దళంలో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం రాజిరెడ్డి కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజిరెడ్డిని పట్టుకుంటే రూ.కోటి ఇస్తామని గతంలోనే ప్రభుత్వం నజరానా ప్రకటించింది.

Advertisement

దక్షిణ భారత్ దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం పెంచడానికి రాజిరెడ్డి కృషి చేశారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లతో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో ఇన్‌ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహించారు. విప్లవాత్మక ఉద్యమాన్ని ముందుకు నడిపారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×