E-Paper
Advertisement

Viral News : పెంపుడు కుక్కలు.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ .. కాల్పుల్లో ఇద్దరు మృతి..

Viral News : పెంపుడు కుక్కలు.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ .. కాల్పుల్లో ఇద్దరు మృతి..
Advertisement

Viral News : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో దారుణం జరిగింది. పెంపుడు కుక్కల విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం.. పెద్ద ఇష్యూగా మారింది. చివరికి కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఎనిమిది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

ఇండోర్ లో ఉంటున్న రాజ్ పాల్ రజావత్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఆయనకు పక్కింటి వారికి తమ పెంపుడు కుక్కల విషయంలో శుక్రవారం రాత్రి వివాదం తలెత్తింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ పాల్.. తన గన్ తో విచక్షణా రహితంగా కాల్పుడు జరిపాడు. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. రాజ్ పాల్ ను అదుపులోకి తీసుకొని తన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×