E-Paper
Advertisement

Love: ప్రియుడికి మరో అమ్మాయి మెసేజ్.. కోపంగా ఇంటికి వెళ్లిన ప్రియురాలు ఏం చేసిందంటే?

Love: ప్రియుడికి మరో అమ్మాయి మెసేజ్.. కోపంగా ఇంటికి వెళ్లిన ప్రియురాలు ఏం చేసిందంటే?
Advertisement

Love: ఇద్దరు లవర్స్ కలుసుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నారు. ఇంతలోనే అబ్బాయికి మరో అమ్మాయి మెసేజ్ చేసింది. దీంతో ఆమెకు కోపం వచ్చింది. నన్ను ప్రేమిస్తూ.. మరో అమ్మాయితో మాట్లాడుతావా అంటూ గొడవ పడింది. కోపంతో ఇంటికి వెళ్లింది. ఎవరూ లేనిది చూసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పరిధిలో చోటుచేసుకుంది.

శ్రీనివాస్‌‌నగర్‌లో ఉండే సాయితేజకు అదే కాలనీకి చెందిన 15 ఏళ్ల వయస్సు గత తొమ్మిదో తరగతి విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకు అదికాస్త ప్రేమగా మారింది. సోమవారం మధ్యాహ్నం వారిద్దరూ జగద్గిరిగుట్టలో కలుసుకున్నారు. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత సాయితేజ వాట్సాప్‌కు ఓ యువతి మెసేజ్ చేసింది. అదే మెసేజ్ వారిద్దరి మధ్య గొడవకు దారి తీసింది.

Advertisement

నన్ను ప్రేమిస్తూ మరో అమ్మాయితో మాట్లాడుతున్నావని సాయితేజతో గొడవపడింది. అలిగి ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆవేశంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఆమె తల్లి ఇంటికొచ్చి చూసే సరికి అప్పటికే మృతి చెందింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×