E-Paper
Advertisement

KTR Birthday: కేటీఆర్ పుట్టిన రోజు వేడుకులు.. బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం.. విద్యార్థులతో విన్యాసాలు..

KTR Birthday: కేటీఆర్ పుట్టిన రోజు వేడుకులు.. బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం.. విద్యార్థులతో విన్యాసాలు..
Advertisement
KTR Birthday celebrations

KTR Birthday celebrations(Telangana news): మంత్రి బర్త్‌డే అయితే స్టూడెంట్స్‌కు శిక్ష వేస్తారా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టినరోజుకు విద్యార్థుల్ని ఎండలో కూర్చోబెడతారా? అసలు, రాజకీయాలు స్కూల్ కాంపౌండ్‌లోకి ఎందుకు తీసుకెళ్లారు? మీ నాయకుడు చెప్పాడా? మీరే అత్యుత్సాహం ప్రదర్శించారా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి పుట్టిన రోజు వేడుకలు కరీంనగర్ జిల్లాలో వివాదాస్పదమయ్యాయి. చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం.. అక్కడి విద్యార్థులకు శాపంగా మారింది. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అక్కడి విద్యార్థులతో కఠిన విన్యాసాలు చేయించారు. దీంతో మంత్రి పుట్టినరోజు వేడుకలైతే తమ పిల్లలకు ఎందుకు శిక్ష అంటూ తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.

Advertisement

సోమవారం మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కరీంనగర్ జిల్లా గంగాధరలో బీఆర్ఎస్ నేతలు వేడుక చేశారు. మండల కేంద్రంలోని జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కేటీఆర్‌కు బర్త్ డే మెసేజ్ రూపంలో ప్రదర్శన చేశారు. విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి విన్యాసాలు చేయించారు. దీంతో “మంత్రి పుట్టినరోజైతే విద్యార్థులకు ఏం సంబంధం? అంటూ స్థానికంగా విమర్శలు వచ్చాయి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×