E-Paper
Advertisement

Dharani Scam : ధరణి పేరుతో దగా.. 20 వేల కోట్లు స్వాహా.. !

Dharani Scam : ధరణి పేరుతో దగా.. 20 వేల కోట్లు స్వాహా.. !
Advertisement

Dharani Scam : ధరణి పేరుతో గత ప్రభుత్వం గిరిజనులను దగా చేసిందని ధరణి కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆరున్నర లక్షల అటవీ భూములను వారికి అందకుండా చేశారని కమిటీ వెల్లడించింది. వ్యవసాయ, గిరిజన సంక్షేమం, అటవీ శాఖలకు చెందిన ముఖ్య అధికారులతో పాటు పలువురు క్షేత్రస్థాయి సిబ్బందితో ధరణి కమిటీ భేటీ అయ్యింది. రైతుకు చెందాల్సిన పెట్టుబడి సహాయం రియల్ ఎస్టేట్ చేతిలోకి వెళ్లిందన తేల్చారు.

20 లక్షల ఎకరాల నాన్ కల్టివేషన్ ల్యాండ్ కు.. కేసిఆర్ ప్రభుత్వం రైతుబంధు అమలు చేసినట్లు కమిటీ తేల్చింది. సుమారు 20 వేలకోట్లు వ్యవసాయనికి పనికిరాని భూములకు కూడా రైతుబంధు ఇవ్వటం గమనార్హం. తెలంగాణలో 72 లక్షల మంది రైతులు.. కోటి 59 లక్షల ఎకరాలకు కేటాయించగా.. 5 ఎకరాలు లోపు రైతులు 92 శాతం.. 5 ఎకరాల పైన భూమి ఉన్న రైతులు 8 శాతంగా తేలింది. ధరణి పాపాల పుట్ట ఒక్కొక్కటి బయటపడుతున్నాయని కమిటీ వెల్లడించింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×