E-Paper
Advertisement

Kavitha: జైల్లో పెట్టుకోండి.. ఉరి వేస్తారా? భయపడేదేలే: కవిత

Kavitha: జైల్లో పెట్టుకోండి.. ఉరి వేస్తారా? భయపడేదేలే: కవిత
Advertisement

Kavitha: జైల్లో పెట్టుకోండి.. ఉరి వేస్తారా? భయపడేదేలే.. ఇంతకంటే ఎక్కువేం చేస్తారంటూ ఎమ్మెల్సీ కవిత సవాల్ చేశారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటామన్నారు. మంత్రుల మీదా, తన మీద ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అంటూ మండిపడ్డారు కవిత.

ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఏడాది ముందు మోదీ కంటే ఈడీ వస్తుందని కవిత అన్నారు. తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. మోదీకంటే ముందే తెలంగాణకు ఈడీ వచ్చిందన్నారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి గెలవాలనుకోవడం తెలంగాణలో సాధ్యం కాదని అన్నారు. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెబుతామని.. అంతేగానీ మీడియాలో లీకులిచ్చి దుస్ప్రచారం చేస్తే తిప్పికొడతామని మోదీని హెచ్చరించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×