E-Paper
Advertisement

Paper Leak Punishment | పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీ దోషులకు 10 ఏళ్ల జైలు శిక్ష!

Paper Leak Punishment | తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలలో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకేజీ అంశం కలకలం రేపింది. ముఖ్యంగా తెలంగాణలో పేపర్ లీకేజీ కారణంగా పలు మార్లు రద్దు చేశారు. పేపర్ లీకేజీ ఘటన తెలంగాణలో పెద్ద దుమారమే రేపింది. తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా నిరుద్యోగులందరూ ఈ అంశంపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్టీలో ఒక బిల్లు ప్రవేశ పెట్టింది. పోటీ పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలు చేసిన వారికి పదేళ్ల జైలు, పది లక్షలు జరిమానా శిక్ష విధించేలా కర్ణాటక అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి చర్యలే తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×