E-Paper
Advertisement

Maganti Gopinath : ఎమ్మెల్యే అనుచరుల రౌడీయిజం.. యువకుడి ఇంటికెళ్లి దాడి..

Maganti Gopinath : ఎమ్మెల్యే అనుచరుల రౌడీయిజం.. యువకుడి ఇంటికెళ్లి దాడి..
Advertisement
Maganti Gopinath

Maganti Gopinath : హైదరాబాద్ లో మరోసారి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరులు రెచ్చిపోయారు. కృష్ణానగర్ లో వీరంగం సృష్టించారు. రాహూల్ అనే యువకుడి ఇంటిపై కర్రలు, రాడ్లతో 20 మంది గోపీనాథ్ అనుచరులు దాడి చేశారు. ఆ మార్గంలో వెళ్తున్న వాహనాల పై కూడా దాడి చేసి ప్రజలను భయభ్రాంతులకు గుర్తు చేశారు.

Advertisement

గతంలోనూ బోనాల సందర్భంలో సొంత పార్టీ కార్యకర్తపైనే గోపీనాథ్ సహా ఆయన అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఫ్లెక్సీలో తన ఫోటో చిన్నగా ముద్రించడంపై మాగంటి గోపీనాథ్ అప్పట్లో ఫైర్ అయ్యారు. ఏకంగా కార్యకర్త ఇంటికి వెళ్లి మరీ అరాచకం సృష్టించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×