E-Paper
Advertisement

Indo Pak Border : ఢిల్లీలో రిహార్సల్స్.. పాక్ బోర్డర్‌లో ఆపరేషన్ అలర్ట్..

Indo Pak Border : ఢిల్లీలో రిహార్సల్స్.. పాక్ బోర్డర్‌లో ఆపరేషన్ అలర్ట్..
Advertisement
Indo Pak Border

Indo Pak Border : స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ముస్తాబవుతోంది. ఇప్పటికే ఎర్రకోట, రాజ్‌ఘాట్‌, ITO పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ఈ మూడు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ ఉన్నాయని.. ఈ ప్రాంతాల్లో ప్రజలు గూమికూడటాన్ని అనుమతించమని పోలీసులు తెలిపారు. కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement

మరోవైపు ఎర్రకోటలో ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ను నిర్వహించాయి త్రివిధ దళాలు. భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు.. మాక్ పరేడ్ నిర్వహించారు. ఆర్టిలరీని ఫైర్ చేశారు.

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Advertisement

అటు, ఇండియా-పాకిస్థాన్‌ బార్డర్‌లో ఆపరేషన్‌ అలర్ట్ పేరుతో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించనుంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. శుక్రవారం నుంచి ఈ నెల 17 వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు. చెక్‌ పాయింట్లు, పెట్రోలింగ్‌.. పెంచామని తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×