E-Paper
Advertisement

JP Nadda: BRS తర్వాత VRS..కేసీఆర్ కు గుడ్ బై చెప్పాలన్న నడ్డా..

JP Nadda: BRS తర్వాత VRS..కేసీఆర్ కు గుడ్ బై చెప్పాలన్న నడ్డా..
Advertisement

JP Nadda: కేసీఆర్ తీరు.. ఉట్టికి ఎగురలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతానన్నట్టు ఉందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారిందని.. ఆ తర్వాత ఇక వీఆర్ఎసే నంటూ సెటైర్లు వేశారు.

తాను కరీంనగర్ సభకు వచ్చే మార్గంలో బీఆర్ఎస్ శ్రేణులు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని.. ప్రజాస్వామ్యంపై కేసీఆర్ కు విశ్వాసం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు గుడ్ బై చెప్పే సమయం వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

కేసీఆర్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని నడ్డా ఆరోపించారు. కేసీఆర్ కూతురును లిక్కర్ స్కాంలో విచారణకు పిలవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కేసీఆర్ చెప్పగలరా అని నిలదీశారు. కేసీఆర్ సర్కారును గద్దె దించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని.. అందుకే అంతా బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపు ఇచ్చారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×