E-Paper
Advertisement

గద్వాల ప్రభుత్వ కళాశాలలో దారుణం.. లెక్చరర్ రాక్షసత్వానికి విద్యార్థి బలి!

గద్వాల ప్రభుత్వ కళాశాలలో దారుణం.. లెక్చరర్ రాక్షసత్వానికి విద్యార్థి బలి!
Advertisement

Gadwal Student: జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ దారణ ఘటన చోటు చేసుకుంది. గద్వాల జిల్లా మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి తరుణ్ అనే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరుణ్ ఇంటర్ సెకండ్ ఇయర్ సంవత్సరం చదువుతున్నాడు.

సూసైడ్ లెటర్..

అయితే తరుణ్ ను అందరి ముందు ఉపాధ్యాయులు అవమానించారని అందుకే నా కుమారడుడి చనపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసేకున్నాడని తల్లతండ్రుల వాపోయారు. ఆత్మహత్యకు ముందు తరుణ్ సూసైడ్ లెటర్ రాసాడు. లెక్చరర్ శిరీష వల్లే తను చనిపోతున్నట్టు లెటర్‌లో వెల్లడించాడు.

Advertisement

Also Read: అధికారంలోకి రాగానే హైడ్రాని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

కుటుంభ సభ్యులు డిమాండ్..

సూసైడ్ నోట్‌తో ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొల్పింది. దీంతో కళాశాల వద్ద విద్యార్థులు, బంధువుల ఆందోళనకు దిగే అవకాశం ఉందని అధికారుల అనుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉపాధ్యాయుల ప్రవర్తనపై విచారణ జరపాలని కుటుంబ సభ్యులు పోలీసులును డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: అభిమానులకు లైఫ్‌టైమ్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×