E-Paper
Advertisement

Iftar Controversy: హైదరాబాద్‌లో ఇఫ్తార్ విందు ఫ్లెక్సీల వివాదం.. చించి పారేసిన బీజేపి నాయకురాలు

Iftar Controversy: హైదరాబాద్‌లో ఇఫ్తార్ విందు ఫ్లెక్సీల వివాదం.. చించి పారేసిన బీజేపి నాయకురాలు
Advertisement

Iftar Controversy: హైదరాబాద్‌లో ఇఫ్తార్ విందు ఫ్లెక్సీల వివాదం నెలకొంది. దీంతో బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రి ఎదుట ఇఫ్తార్ విందు కోసం ఫ్లెక్సీలను MIM నాయకులు ఎర్పాటు చేశారు. దీంతో MIM ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను బీజేపి నాయకురాలు మాధవీలత చించిపారేసారు. రంజాన్ ఇఫ్తార్ విందు అంటే ఏసీ గదుల్లో ఫంక్షన్ హాల్‌లో ధనవంతులకు ఇచ్చేది కాదని సంచలన వ్యాక్యలు చేశారు. అసలైన రంజాన్ అంతరార్థాన్ని MIM పార్టీ విస్మరించిందని గాటు వ్యాక్యలు చేశారు.

Also Read: BJP Committees: తెలంగాణ బీజేపీలో పదవుల సందడి.. కమిటీ ఏర్పాటు..!

రంజాన్ స్ఫూర్తికి విరుద్ధం

Advertisement

ఇఫ్తార్ విందులు అనాథ ఆశ్రమాల్లో ఉన్న అభాగ్యులకు నిజమైన పేదలకు ఇవ్వాలని అన్నారు. అంతేకాని ఇలా రోడ్లమీద ఎర్పాటు చేయడం మంచిది కాదని అన్నారు. ప్రదర్శన కోసం చేసే విందులు రంజాన్ స్ఫూర్తికి విరుద్ధం అని అన్నారు. రంజాన్ ఇఫ్తార్ అంటే ఏమిటో, దానికున్న పూర్తి విశిష్టత ఏమిటో MIM పార్టీ నేతలు పూర్తిగా తెలుసుకోవాలని అన్నారు. దీంతో ఈ వివాధం సంచలనంగా మారింది. ఇప్తార్ విందుకోపం ఎర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించిపారేయడంతో ఇటు ముస్లీం నాయకులు కన్నెర్ర చేశారు.

Advertisement

Also Read: Kakatiya University: కాకతీయ యూనివర్సిటీలో అక్రమ దందా.. ఎంక్వైరీలో వెలువడిన సంచలనాలు..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×