E-Paper
Advertisement

Hyderabad Crimes : యూపీ గ్యాంగ్ పైనే అనుమానం.. 15 ప్రత్యేక బృందాలతో గాంలింపు..

Hyderabad Crimes : యూపీ గ్యాంగ్ పైనే అనుమానం.. 15 ప్రత్యేక బృందాలతో గాంలింపు..
Advertisement

Hyderabad Crimes : దిల్‌సుఖ్‌నగర్ మహదేవ్ జ్యువెలరీ షాపులో జరిగిన కాల్పలకు సంబంధింది హైదరాబాద్ సీపీ మహేశ్ భగవత్ కీలక విషయాలు వెళ్లడించారు. నిందితుల కోసం 15 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బంగారు షాపులో కాల్పులు జరిగాయన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించారని తెలిపారు. ఘటనలో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నామన్నారు. రెండు బైకులపై వచ్చి కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. 2018లో దోపిడీకి పాల్పడ్డ యూపీ గ్యాంగ్ కు చెందిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడ్డారా అని ఆరా తీస్తున్నామన్నారు. నిందితుల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×