E-Paper
Advertisement

Telangana News: రేపు ఆటోలు బంద్? అసలు నిజం ఇదే..

Telangana News: రేపు ఆటోలు బంద్? అసలు నిజం ఇదే..
Advertisement

Telangana News: గ్రేటర్ హైదరాబాద్,  తెలంగాణలో రేపు జరుగనున్న ఆటో బంద్ గురించి ప్రచారం జరుగుతున్నప్పటికీ..  అది వాస్తవం కాదని అధికారికంగా ప్రకటించారు. భారతీయ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, తెలంగాణ స్టేట్ ఆటో యూనియన్ అధ్యక్షులు నంద కిషోర్, ప్రధాన కార్యదర్శి బి పెంటయ్య గౌడ్ , యండి హబీబ్  ప్రకటన విడుదల చేసి..  ఆటో బంద్ నిర్వహించమని నిర్ణయించలేదు.

ఈ సందర్భంగా..  తెలంగాణ స్టేట్ ఆటో&ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ ..  ‘తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేసింది’ అని..  రాబోయే మున్సిపల్ ఎన్నికలలో తగిన బుద్ది చెప్పేందుకు తమకు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మరోవైపు..  ‘బియంయస్’ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు అమలు చేయాలని..  వారి హామీ ప్రకారం ప్రతి సంవత్సరం 12 వేల రూపాయల బకాయిలను చెల్లించుకోవాలని డిమాండ్ చేసింది.

Advertisement

అలాగే..  ఇంజినీరింగ్ విద్యార్థుల ఫీజు రీబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల రవాణా కార్మికుల పిల్లల చదువు మానిపోవడం అనేది సమర్థించబడింది. ఈ నేపథ్యంలో, బియంయస్ తరఫున ఫీజు రీబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయబడింది.

అయితే..  ఓలా, ఉబర్, ర్యాపిడో బైకులు అక్రమంగా నడుస్తున్నాయని  వీటిని వెంటనే బంద్ చేయాలని కూడా వారు తేల్చి చెప్పారు. రావిశంకర్ అల్లూరి,  ఇతర నాయకులు స్పష్టంగా తెలిపారు. ఆటో డ్రైవర్లు అందరూ తమ ఆటోలు నడుపుకోవాలని తెలియ చేశారు.

Advertisement

ALSO READ:  గిరిజన దేవత తొలి అడుగులు ఇక్కడే.. సమ్మక్క చరిత్ర ఇదే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×