E-Paper
Advertisement

తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రానున్న 2 గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు!

తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రానున్న 2 గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు!
Advertisement

Rain Alert: ఓ పక్క ఎండ, మరో పక్క వర్షం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తరు నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసారు. జిల్లాలో అత్యవసరమైతే తప్ప బైటికి రావద్దని అధికారులు తెలిపారు.

ఈ జిల్లాలో భారీ వర్షాలు..

తెలంగాణలో రాబోయే రెండు గంటల్లో రాష్టంలోని పలు జిల్లాలో తీవ్రమైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అంవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈ జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్‌తో పాటు ఈ జిల్లాల పరిసర ప్రాంతాల్లో మరో రెండు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

Advertisement

Also read; బొగ్గు మాఫియానే డీటీవో వెంక‌న్నను బ‌లితీసుకుందా? మ‌రి బీఆరెస్ ప‌దేళ్లూ ఏం చేసింది?

భాగ్యనగరంలో..

హైదరాబాద్‌లో నేడు ఎలాంటి వర్షం పడే అవకాశం కపించడం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భాగ్యనగరం మోత్తం అన్నీ ప్రాంతాలలో పోడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో విబిన్న వాతావరణ పరిస్థితుల దృష్యా రాత్రి సమయంలో తేలిక పాటి తుంపరులుహైదరాబాద్‌లో పడే అంకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Also read; రక్షణ మంత్రితో సీఎం రేవంత్ భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్, DRDO ప్రాజెక్టులపై కీలక ప్రతిపాదనలు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×