E-Paper
Advertisement

Congress Show Cause : కోమటిరెడ్డికి కౌంట్ డౌన్.. వేటు వేస్తారా?

Congress Show Cause : కోమటిరెడ్డికి కౌంట్ డౌన్.. వేటు వేస్తారా?
Advertisement

Congress Show Cause : ఆయన కాంగ్రెస్ లో సీనియర్ నేత. ఒకవైపు మునుగోడు ఉపఎన్నిక మరోవైపు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. కానీ ఎక్కడా ఆ సీనియర్ నేత కన్పించలేదు. అతనే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇలాంటి కీలక సమయంలో ఆస్ట్రేలియాలో విహారయాత్ర చేశారు. మునుగోడు ఉపఎన్నికకు ఒకరోజు ముందు హైదరాబాద్ చేరుకున్నారు.

అంతకు ముందు ఏం జరిగింది?
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి, తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ.. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బుధవారంతో ఆ గడువు ముగిసింది. ఇంతవరకు షోకాజ్ నోటీస్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇవ్వలేదు. పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు. ఆస్ట్రేలియా టూర్ వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు.

Advertisement

కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీకి తలనొప్పిగా మారారు. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సహకరించడంలేదు. పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయాల్సిన సీనియర్ నేత ఇలా అనేక అంశాల్లో కాంగ్రెస్ కు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఆయన వ్యవహార శైలిపై పార్టీలో సీనియర్ నేతలు చాలామంది మండిపడుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×