E-Paper
Advertisement

Gutta Sukhender Reddy : బీఆర్ఎస్ లో మరోసారి అసమ్మతిరాగాలు.. బీఆర్ఎస్ కు గుత్తా అల్టిమేటం..?

Gutta Sukhender Reddy : బీఆర్ఎస్ లో మరోసారి అసమ్మతిరాగాలు.. బీఆర్ఎస్ కు గుత్తా అల్టిమేటం..?
Advertisement
Telangana politics

BRS party latest news(Telangana politics):

పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో అసమ్మతి రాగాలు బయటపడుతున్నాయి. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల గెలుపే లక్ష్యంగా.. నియోజకవర్గాల వారిగా వ్యూహాలు రచిస్తోన్న వేళ.. అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి.

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానంపై అలకబూనినట్టు తెలుస్తోంది. నల్గొండ పార్లమెంట్‌ నేతలతో అధిష్టానం నిర్వహించిన సమీక్షా సమావేశానికి గుత్తా దూరంగా ఉన్నారు. తన కుమారుడు అమిత్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఇవ్వాలని గులాబి అధిష్టానం ముందు పెట్టారు. గతంలోనూ ఆయన ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రస్తావించారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీని వీడతానంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పొలిటికల్ సర్కిల్స్ లోనే ఈ వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

దీంతో గుత్తా సుఖేందర్‌రెడ్డిని బుజ్జగించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు రంగంలోకి దిగారు. వీరంతా సాయంత్రానికి గుత్తా ఇంటికి వెళ్లి మాట్లాడనున్నట్లు సమాచారం. కాగా.. ఇంతవరకూ నల్గొండ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి తానెందుకు హాజరుకాలేదో గుత్తా ఇంతవరకూ వెల్లడించలేదు. నిజంగానే పార్టీపై అలిగారా ? లేక ఇతర కారణాలతో సమావేశానికి దూరంగా ఉన్నారా ? అన్నది తెలియాల్సి ఉంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×