E-Paper
Advertisement

Sculptor Arun Yogiraj : అత్యంత అదృష్టవంతుడిని.. రామ్‌లల్లా విగ్రహ రూపకర్త యోగిరాజ్‌ఆనందోత్సవం..

Sculptor Arun Yogiraj : అత్యంత అదృష్టవంతుడిని.. రామ్‌లల్లా విగ్రహ రూపకర్త యోగిరాజ్‌ఆనందోత్సవం..
Advertisement

Sculptor Arun Yogiraj : అయోధ్య మందిరంలో కొలువుదీరిన రామ్‌లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన వేళ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భూమ్మీద తన కంటే అదృష్టవంతులు ఎవరూలేరని సంతోషం వ్యక్తం చేశారు. తన పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రామ్‌లల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఇదంతా కలలా అనిపిస్తుందంటూ ఆనందపడ్డారు.

అయోధ్య మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం ముగ్గురు శిల్పులు వేర్వేలు రాముడి విగ్రహాలను తయారు చేశారు. అయితే మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు ఎంపిక చేశారు. ఈ విగ్రహామనే అయోధ్య రామమందిరంలో కొలువుతీరింది. మిగిలిన ఇద్దరు శిల్పులు తయారీ చేసిన రాముడి విగ్రహాలను కూడా ఆలయంలోనే పెడతారు.

Advertisement

రామ్‌లల్లాగా పిలిచే బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. అంటే దాదాపు 4.25 అడుగులు. ఆకర్షణీయమైన కృష్ణశిలతో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు రాముడిపై ప్రసరించే విధంగా విగ్రహాన్ని రూపొందించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×