// // Bridge Collapse: డేంజర్.. భద్రాచలం వద్ద కృంగిన గోదావరి బ్రిడ్జి! -->
E-Paper
Advertisement

డేంజర్ బెల్స్.. భద్రాచలం వద్ద కృంగిన గోదావరి బ్రిడ్జి.. అక్కడ రాకపోకలు బంద్..?

డేంజర్ బెల్స్.. భద్రాచలం వద్ద కృంగిన గోదావరి బ్రిడ్జి.. అక్కడ రాకపోకలు బంద్..?
Advertisement

Bridge Collapse: స్వేచ్చ బ్యూరో: గోదావరి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు భారీగా కుంగింది. రాకపోకలను తక్షణమే నిలిపివేశారు. ప్రస్తుతం రాకపోకలన్నీ కొత్త వంతెన మీదుగా జరుగుతున్నాయి. భారీ వాహనాల రాకతో పాత బ్రిడ్జి పై ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం వద్ద అకస్మాత్తుగా కుంగిన గోదావరి రెండో బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు దీనిపై రాకపోకలు బందయ్యాయి.

బలరాం నాయక్ కృషి..

ఏడాదికే భద్రాచలం బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కుంగడంతో అప్రోచ్ రోడ్డు పనులకు నాసిరకం గ్రావెల్ వాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటా మని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా నాటి భద్రాచలం పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ కృషి మేరకు గోదావరి నది పై రెండో వంతెన మంజూరైంది. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు 10 ఏళ్ల కు పైగా సాగాయి. ఏడాది క్రితమే ప్రారంభమైంది.

Advertisement

Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి తెలుగు యువతి దుర్మరణం

బిఆర్ఎస్ హయాంలో..

గత బిఆర్ఎస్ హయాంలో అప్రోచ్ రోడ్డు పనులు సాగాయి. ఐతే భద్రాచలం – సారపాక మధ్య ఉన్న గోదావరి నదిపై నిర్మించిన రెండో కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు అకస్మాత్తుగా కుంగినందున దీనిపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పాత మెదటి బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. కేబినెట్‌లో వారికే చోటు, ఆ కీలక నేతలు ఎవరెవరంటే

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×