E-Paper
Advertisement

Fog : కమ్మేసిన పొగమంచు.. రవాణాకు తీవ్ర అంతరాయం..

Fog : ఢిల్లీలో పొగమంచు సమస్య ఇవాళ కూడా విపరీతంగానే ఉంది. పలు ప్రాంతాల్లో విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. ఈ క్రమంలో నేడు ఢిల్లీలో 30 రైళ్లు ఆలస్యం అయ్యాయి.దాంతో పాటుగా పదుల సంఖ్యలో విమానాలు కూడా ఆలస్యమైనట్లు సమాచారం. ఈ పొగమంచు రోడ్డు రవాణాకు కూడా తీవ్ర అంతరాయంగా మారుతోందని, ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కమ్మేసింది. పొగమంచు వల్ల రహదారులు కనబడక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ, వరంగల్, కామారెడ్డి, బెంగుళూరు, ముంబై, కరీంనగర్ వెళ్లే జాతీయ రహదారిపై పొగమంచు కమ్ముకోవడంతో.. నేషనల్ హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×