E-Paper
Advertisement

Fire Accident In Panjagutta: పంజాగుట్టలో అగ్ని ప్రమాదం.. పెట్రోల్ బంక్‌లో ఎగిసిపడిన మంటలు

Fire Accident In Panjagutta: పంజాగుట్టలో అగ్ని ప్రమాదం.. పెట్రోల్ బంక్‌లో ఎగిసిపడిన మంటలు
Advertisement

Fire Accident In Panjagutta: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్టలో ఓ పెట్రోల్ బంక్ లో మంటలు అలుముకున్నాయి. పెట్రోల్ బంక్ ట్యాంకులో మూత తీస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

ప్రజాభవన్ సమీపంలోని పెట్రోల్ బంక్ లో ప్రమాదం జరగడంతో గందరగోళం నెలకొంది. మంటలు చెలరేగడంతో వాహనదారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే స్థానికులతో పాటు పెట్రోల్ సిబ్బంది పోలీసులకు సమాధానం ఇచ్చారు. ఈ మేరకు సిబ్బంది ఘటనా స్థలంలో చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఫైటర్లను వినియోగించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రధాన రహదారిపై పెను ప్రమాదం తప్పింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×