E-Paper
Advertisement

Telangana Floods: ఏడుపాయలను చుట్టుముట్టిన వరద.. ఆలయం మూసివేత

Telangana Floods: ఏడుపాయలను చుట్టుముట్టిన వరద.. ఆలయం మూసివేత
Advertisement

Edupayala Vana Durga Matha Temple: మంజీరా వరద ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని తాకింది. మెదక్ జిల్లాలో ఉన్న ఏడుపాయల ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో భక్తులెవరూ ఆలయానికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. మొక్కులను వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. గర్భగుడిని మూసివేశారు.

మంజీరాకు వరద పోటెత్తడంతో.. అధికారులు బ్యారేజీ గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేశారు. ఏ క్షణానైనా ఆలయానికి వరద తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో ఆలయానికి భక్తుల రాకను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోకి కూడా ఎవరూ వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×