E-Paper
Advertisement

Drugs in Punjagutta: పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ లభ్యం.. ఇద్దరు అరెస్ట్!

Drugs in Punjagutta: పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ లభ్యం.. ఇద్దరు అరెస్ట్!
Advertisement

Drugs Seized in Punjagutta Hyderabad: పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకును పంజాగుట్ట పోలీసులు చేధించారు. పాలస్తీనాకు చెందిన సయూద్‌ అలీ, ముంబైకి చెందిన రోమిలను అరెస్ట్‌ చేశారు. రెండ్రోజుల క్రితం పంజాగుట్ట మెట్రో స్టేషన్‌ వద్ద.. సయూద్‌ కి.. రోమీ డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4.75 గ్రాముల ఎక్ట్ససీ పిల్స్‌, 5.18 గ్రాముల ఎండీఎంఏ.. 109 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

నిందితులకు హైదరాబాద్,ఢిల్లీ, బెంగళూరు, గోవాలోని స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. నిందితుల లిస్ట్‌లో హైదరాబాద్‌కు చెందిన 31 మంది వినియోగదారులు ఉన్నారు. స్టూడెంట్‌ వీసాపై వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్న సయూద్‌.. మనీ కోసం డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు. సయూద్ ఆర్డర్ మేరకు గోవాలోని క్రిస్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి అందిస్తున్నట్టు విచారణలో తేల్చారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×